Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle7107b94e-b1a4-4752-99bd-83d627206e2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle7107b94e-b1a4-4752-99bd-83d627206e2f-415x250-IndiaHerald.jpgమలయళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ పాత్ర పోషించిన 'ది గోట్ లైఫ్(ఆడు జీవితం)'..బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ సర్వైవల్ డ్రామాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి.. ఇదిలా ఉంటే అయితే, ఆడుజీవితం సినిమా ఓటీటీ వెర్షన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది..ఆడుజీవితం సినిమా థియేటర్లలోకి 2 గంటల 53 నిమిషాల రన్‍టైమ్‍తో వచ#socialstars lifestyle{#}Oscar;Winner;Jimmy Adams;raj;Darsakudu;Director;Chitram;Hero;Cinemaలాంగ్ రన్ టైం తో 'ఆడుజీవితం' ఓటీటీ వెర్షన్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?లాంగ్ రన్ టైం తో 'ఆడుజీవితం' ఓటీటీ వెర్షన్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?#socialstars lifestyle{#}Oscar;Winner;Jimmy Adams;raj;Darsakudu;Director;Chitram;Hero;CinemaSun, 31 Mar 2024 18:43:28 GMTమలయళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ  'ది గోట్ లైఫ్(ఆడు జీవితం)'..బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ సర్వైవల్ డ్రామాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఆడుజీవితం సినిమా ఓటీటీ వెర్షన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది..ఆడుజీవితం సినిమా థియేటర్లలోకి 2 గంటల 53 నిమిషాల రన్‍టైమ్‍తో వచ్చింది. అయితే, ఈ చిత్రం ఓటీటీ వెర్షన్ మరింత ఎక్కువ రన్‍టైమ్‍తో రానుందని సమాచారం.

ఆడుజీవితం సినిమా ఫైనల్ రన్‍టైమ్ 3 గంటల 30 నిమిషాల పాటు వచ్చిందని దర్శకుడు బ్లెస్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. అయితే, థియేటర్ల కోసం సుమారు 30 నిమిషాల ఫుటేజ్‍ను తాము తగ్గించినట్టు తెలిపారు. దీంతో థియేటర్లలో సుమారు 3 గంటల నిడివితో ఈ చిత్రం థియేటర్స్ కు వచ్చింది. అయితే, ఓటీటీలో మాత్రం 3 గంటల 30 నిమిషాల లాంగ్ వెర్షన్‍ను తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్టు సమాచారం.అలాగే ఆడుజీవితం సినిమా అన్‍కట్ వెర్షన్‍ను కూడా థియేటర్లలో కూడా కొన్ని రోజుల తర్వాత ప్రదర్శించాలని మూవీ టీమ్ భావిస్తోందని సమాచారం.. 

ఆడుజీవితం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి తర్వాత ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి రానుంది. ఆడు జీవితం మూవీ కోసం దర్శకుడు బ్లెస్సి,పృథ్వి రాజ్ సుకుమారన్ సుమారు 11ఏళ్లు ఎంతగానో కష్ట పడ్డారు.ఈ మూవీలో అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్ మరియు తలిబ్ అల్ అలూషి ఈ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>