Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyled7a67705-9425-43b7-a48e-74d43038f99b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-socialstars-lifestyled7a67705-9425-43b7-a48e-74d43038f99b-415x250-IndiaHerald.jpgఓటీటీ ప్రేక్షకులు స్పెన్స్ క్రైమ్స్ థ్రిల్లర్‌ చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి చూపిస్తూ వుంటారు.ట్విస్ట్ లు, థ్రిల్‌ ఎలిమెంట్లు కనుక నచ్చితే మాత్రం ఆ మూవీ రికార్డు వ్యూస్ సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులలో ఇలాంటి మూవీస్ డిమాండ్ ఎక్కువ అని చెప్పాలి.ఇప్పుడు అలాంటి ఓ మూవీ కూడా మంచి ఆదరణ పొందుతుంది. కథ వెనుక కథ అనే సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఈటీవీ విన్‌లో ఇటీవల స్ట్రీమింగ్‌ కి వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో త#socialstars lifestyle{#}sathyam;Chatrapathi;Raccha;Chaitanya;Darsakudu;Director;Audience;Cinema;Telugu;Yevaru;Kathanamకథ వెనుక కథ : ఓటీటీలో దుమ్ము రేపుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..!!కథ వెనుక కథ : ఓటీటీలో దుమ్ము రేపుతున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..!!#socialstars lifestyle{#}sathyam;Chatrapathi;Raccha;Chaitanya;Darsakudu;Director;Audience;Cinema;Telugu;Yevaru;KathanamSat, 30 Mar 2024 07:14:59 GMTఓటీటీ ప్రేక్షకులు  సస్పెన్స్ క్రైమ్స్ థ్రిల్లర్‌ చిత్రాలంటే విపరీతమైన ఆసక్తి చూపిస్తూ వుంటారు.ట్విస్ట్ లు, థ్రిల్‌ ఎలిమెంట్లు కనుక నచ్చితే మాత్రం ఆ మూవీ రికార్డు వ్యూస్ సాధిస్తుంది. తెలుగు ప్రేక్షకులలో ఇలాంటి మూవీస్  కి  డిమాండ్ ఎక్కువ అని చెప్పాలి.ఇప్పుడు అలాంటి ఓ మూవీ కూడా మంచి ఆదరణ పొందుతుంది. కథ వెనుక కథ అనే సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలో రచ్చ చేస్తుంది. ఈటీవీ విన్‌లో ఇటీవల స్ట్రీమింగ్‌ కి వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం మరియు రూప తదితరులు నటించారు.అవనీంద్రకుమార్ నిర్మించారు.

మూవీ కథ విషయానికి వస్తే , సిటీలో అమ్మాయిలు మిస్ అవ్వడం, ఎంక్వయిరీ కోసం స్పెషల్ ఆఫీసర్ రావడం, దర్శకుడు కావాలనే ప్రయత్నాలు చేసే హీరోకి మంచి సినిమా అవకాశం రావడం, దాంతో పాటే అతనికి సమస్యలు చుట్టుముట్టడం, ఒక పక్క ఎంక్వయిరీ, మరోపక్క క్రైమ్ జరగడం, ఇలా వరుస సస్పెన్స్ క్రైమ్ సీక్వెన్స్ లతోనే సినిమా సాగుతుంది. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త నెమ్మదిగా సాగిన. చాలావరకు ఎంతో ఇంట్రస్ట్ గానే మూవీ సాగుతుంది.సెకెండ్ హాఫ్ మొదలైన తరువాత కథనం మరింత బాగుంటుంది.  దర్శకుడు తాను అనుకున్న కథను పర్ఫెక్ట్ చూపించగలిగాడు..ఈ మూవీలో ఎప్పటికప్పుడు క్రైమ్ ఎవరు చేశారు, ఎందుకు చేసారు అని చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వదిలిన ప్రశ్నలకు సెకెండాఫ్ ఆఖరి 30 నిమిషాలు దర్శకుడు ఇచ్చిన సమాధానాలు, ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులని షాక్ కి గురిచేస్తాయి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>