Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylec9e4a278-e89b-4ea6-9512-243f9faddd91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylec9e4a278-e89b-4ea6-9512-243f9faddd91-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “రాబిన్ హుడ్”..ఈ మూవీని భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు..నేడు హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా 'రాబిన్ హుడ్' టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తన ఇన్ స్టా ద్వారా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. 'ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్ట్స్ ఆన్ డ్యూటీ ఫర్ అడ్వంచర్స్' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్ లో నితిన్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించారు. . ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మ#socialstars lifestyle{#}Ravi Shankar;vennela;Chitram;Venky Kudumula;Kumaar;Venkatesh;Blockbuster hit;Heroine;Hero;Posters;Cinema'రాబిన్ హుడ్' గా మారిన నితిన్.. బర్త్ డే పోస్టర్ అదిరిందిగా..!!'రాబిన్ హుడ్' గా మారిన నితిన్.. బర్త్ డే పోస్టర్ అదిరిందిగా..!!#socialstars lifestyle{#}Ravi Shankar;vennela;Chitram;Venky Kudumula;Kumaar;Venkatesh;Blockbuster hit;Heroine;Hero;Posters;CinemaSat, 30 Mar 2024 15:05:40 GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “రాబిన్ హుడ్”..ఈ మూవీని భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు..నేడు హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా 'రాబిన్ హుడ్' టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తన ఇన్ స్టా ద్వారా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. 'ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్ట్స్ ఆన్ డ్యూటీ ఫర్ అడ్వంచర్స్' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్ లో నితిన్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించారు. . ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'రాబిన్ హుడ్'. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అప్పుడే వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. 

ఇక ఇప్పుడు నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ లుక్ మాత్రం అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.'రాబిన్ హుడ్' ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో నితిన్ కాన్ మ్యాన్ (మోసగాడు) రోల్ చేస్తున్నారని చిత్ర బృందం వెల్లడించింది.  డబ్బునోళ్ల దగ్గర దోచుకునే యువకుడిగా నితిన్ పాత్ర ఉండనుంది.. 'రాబిన్ హుడ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరో రాలేదు.. త్వరలోనే మేకర్స్ హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>