PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao7bbd2bce-66ed-4785-8375-f85d8811c95d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao7bbd2bce-66ed-4785-8375-f85d8811c95d-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ లు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడు అయినటువంటి హరీష్ రావు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యటిస్తూ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు ఉత్సాహాన్ని తీసుకువస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీని కొంత మంది సీనియర్ లీడర్లు వదిలి వేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనితో బీఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు సీనియర్ లీడర్లు అంతా వేరే పార్టీకి వెళుతూ ఉండడంతో రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందా అని గుబులHarish rao{#}Telangana;history;Manam;Parliment;Congress;Partyహ‌రీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఎవ‌రికి... అంత కోపం ఎందుకొచ్చింది...?హ‌రీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఎవ‌రికి... అంత కోపం ఎందుకొచ్చింది...?Harish rao{#}Telangana;history;Manam;Parliment;Congress;PartySat, 30 Mar 2024 21:46:24 GMTమరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ లు వస్తున్న నేపథ్యం లో బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడు అయినటువంటి హరీష్ రావు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను పర్యటిస్తూ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు ఉత్సాహాన్ని తీసుకువస్తున్నారు . ఇక పోతే ఈ మధ్య కాలంలో బీ ఆర్ఎస్ పార్టీని కొంత మంది సీనియర్ లీడర్లు వదిలి వేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనితో బీఆర్ఎస్ నేతలు , కార్య కర్తలు సీనియర్ లీడర్లు అంతా వేరే పార్టీకి వెళుతూ ఉండడంతో రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందా అని గుబులు చెందుతున్నారు.

ఇక ఆ విషయంలో కంగారు పడుతున్న వారికి ధైర్యం ఇచ్చేందుకు గాను హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలను పర్యటిస్తూ పార్టీ నేతలకు కార్యకర్తలకు ధైర్యాన్ని నింపుతున్నాడు. అందులో భాగంగా తాజాగా హరీష్ రావు సమావేశం లో మాట్లాడుతూ ... గడిచిన రెండు , మూడు రోజుల్లో మనం అనేక పరిణామాలను చూస్తున్నాం. రాజకీయ అవకాశ వాదులు , పవర్ బ్రోకర్లు పార్టీని వీడి పోతున్నారు. అలాంటి వారిని చూసి పార్టీ స్థాపించలేదు. పార్టీ స్థాపించిన సమయంలో పట్టుమని పది మంది నాయకులు కూడా లేరు. అయి నా కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్య ఉద్దేశంగా పార్టీని స్థాపించారు.

ఎన్నో ఒడిదుడుకులను , కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంతటి గొప్ప సంకల్పం కలిగిన వ్యక్తి కెసిఆర్ ఆయన స్థాపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి గొప్ప చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకరిద్దరూ లీడర్లు వెళ్లిపోగానే పార్టీకి ఏమీ నష్టం జరగదు. మల్లి తిరిగి పుంజుకొని ప్రజల ముందుకు వస్తాం అని హరీష్ రావు నేతలకు , కార్యకర్తలకు ధైర్యాన్ని నింపాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>