Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplfb8b6c9d-dc16-4c5c-8c34-ee0941c48c68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplfb8b6c9d-dc16-4c5c-8c34-ee0941c48c68-415x250-IndiaHerald.jpgఐపీఎల్ ప్రారంభం తర్వాత ప్రతి ఒక్కరి కన్ను ఇద్దరు ప్లేయర్స్ పైనే ఉంది. గత ఏడాది 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో భారీ ధర పలికిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్, ఫ్యాట్ కమిన్స్ లపైనే అందరి దృష్టి ఉంది ఏకంగా మిచెల్ స్టార్క్ ను కోల్కతా జట్టు 24.75 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ధర పెట్టి జట్టులోకి తీసుకుంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20.40 కోట్ల రూపాయల ధర పెట్టి ప్యాట్ కమిన్స్ జట్టులోకి తీసుకోవడమే కాదు అతని చేతిలో కెప్టెన్సీ కూడా పెట్టింది. ఈ క్రమంలోనే భారీ ధర పలికినIpl{#}Mini;Australia;Hyderabad;SuccessKKR గెలిచినా.. అదొక్కటి ఆందోళన కలిగిస్తుంది?KKR గెలిచినా.. అదొక్కటి ఆందోళన కలిగిస్తుంది?Ipl{#}Mini;Australia;Hyderabad;SuccessSat, 30 Mar 2024 08:30:00 GMTఐపీఎల్ ప్రారంభం తర్వాత ప్రతి ఒక్కరి కన్ను ఇద్దరు ప్లేయర్స్ పైనే ఉంది. గత ఏడాది 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో భారీ ధర పలికిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్, ఫ్యాట్ కమిన్స్ లపైనే అందరి దృష్టి ఉంది  ఏకంగా మిచెల్ స్టార్క్ ను కోల్కతా  జట్టు 24.75 కోట్ల రూపాయల రికార్డు స్థాయి ధర పెట్టి జట్టులోకి తీసుకుంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20.40 కోట్ల రూపాయల ధర పెట్టి ప్యాట్ కమిన్స్ జట్టులోకి తీసుకోవడమే కాదు అతని చేతిలో కెప్టెన్సీ కూడా పెట్టింది.


 ఈ క్రమంలోనే భారీ ధర పలికిన ఈ ఇద్దరు ప్లేయర్లు ఇక వారికి దక్కిన ధరకు న్యాయం చేస్తారా లేదా అనే విషయంపైనే అంటూ ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా దృష్టి పెట్టారు. అయితే సన్రైజర్స్ కెప్టెన్ గా ఫ్యాట్ కమిన్స్ సూపర్ సక్సెస్ అవుతున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలోనే కాదు కెప్టెన్సీ తో కూడా అదరగొట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అతని కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిచెల్ స్టార్క్ మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. అతనికి దక్కిన ధరకు ఎక్కడ న్యాయం చేయలేకపోతున్నాడు అని చెప్పాలి.


 ఇప్పుడు వరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండు మ్యాచ్లు ఆడింది. అయితే ఈ రెండింటిలో కూడా విజయం సాధించింది. కానీ ఈ రెండు విజయాలలో మిచెల్ స్టార్క్ పాత్ర సున్న. ఎందుకంటే ఇప్పుడు వరకు రెండు మ్యాచ్లు ఆడిన ఈ రికార్డు స్థాయి ధర పలికిన ప్లేయర్ ఒక వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తంగా ఎనిమిది ఓవర్లు వేసిన స్టార్క్ ఏకంగా 100 రన్స్ సమర్పించుకున్నాడు. చిన్నచిన్న ప్లేయర్స్ సైతం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వికట్లు పడగొడుతూ ఉంటే.. ఇక స్టార్ ప్లేయర్ అయి ఉండి ఈ రికార్డు స్థాయి దర పలికిన ప్లేయర్ మాత్రం చెత్త ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా కోల్కతా జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్న స్టార్క్ ప్రదర్శన మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>