LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/urin-stop-danger7dd06422-6aea-4aee-8074-3e5d02c72e7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/urin-stop-danger7dd06422-6aea-4aee-8074-3e5d02c72e7a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న కాలంలో మూత్ర సంబంధిత వ్యాధులు రోజురోజుకీ పెరిగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా UTI వ్యాప్తి కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇవి సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు శరీరాన్ని తీవ్రమైన ప్రభావితం చేస్తుందట..UTI వ్యాప్తి కావడానికి ఎన్నో రకాల కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి అసౌకర్యం దిగువ కడుపులో ఉన్న మూత్రపిండాల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందట..UTI కి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఎక్కURIN;STOP;DANGERమూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా...?మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా...?URIN;STOP;DANGERSat, 30 Mar 2024 18:52:00 GMTప్రస్తుతం ఉన్న కాలంలో మూత్ర సంబంధిత వ్యాధులు రోజురోజుకీ పెరిగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా UTI వ్యాప్తి కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇవి సాధారణ సమస్య అయినప్పటికీ కూడా కొన్నిసార్లు శరీరాన్ని తీవ్రమైన ప్రభావితం చేస్తుందట..UTI వ్యాప్తి కావడానికి ఎన్నో రకాల కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పొత్తికడుపులో నొప్పి అసౌకర్యం దిగువ కడుపులో ఉన్న మూత్రపిండాల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందట..UTI కి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే కిడ్నీలు కూడా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కొన్ని సందర్భాలలో ఈ యుటిఐ లక్షణాలు కూడా పెరుగుతాయట.



అయితే యూరాలజీ నిపుణుల ప్రకారం.. uti అనేది మూత్ర నాలంలో ఏదైనా భాగంలో ఏర్పడేటువంటి ఒక ఇన్ఫెక్షన్ వంటిదట.. సకాలం లో వీటిని గుర్తించి చికిత్స చేయించుకోకపోతే మూత్రపిండాలు దెబ్బతింటాయని దీనివల్ల కిడ్నీలు కూడా చెడిపోయి మార్చాల్సి ఉంటుందట.. ముందుగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి..తరచూ ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి.. ఇలా చేయడం వల్ల యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుందని యూరాలజీ నిపుణులు ఒక పరిశోధనలో భాగంగా తెలియజేశారు.


ఎప్పటికీ ఈ తప్పులు చేయకండి:
Uti నీ నివారించాలంటే ఇలాంటి తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మూత్రాన్ని ఎక్కువసేపు నిలిపి ఉంచుకోవద్దని ఇలా చేయడం వల్ల మూత్ర నాలంలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోతుందని.. అలాగే తడి లో దుస్తులను సైతం ధరించవద్దు.. మలవిసర్జన తరవాత పూర్తిగా శుభ్రం చేసుకోవాలని..లైంగిక చర్య తర్వాత కూడా మూత్ర విసర్జన చేయడం మంచిది..ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా కూడా పూర్తిగా బయటికి వెళ్లిపోతుందని తెలుపుతున్నారు.. యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు విషయానికి వస్తే..

1). పొత్తు కడుపులో నొప్పి..
2). మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందులు.
3). మూత్రంలో మండుతున్నట్టుగా అనిపించడం తరచూ మూత్ర విసర్జన..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>