MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish686c174c-6141-4c75-84e4-49be0fb21618-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish686c174c-6141-4c75-84e4-49be0fb21618-415x250-IndiaHerald.jpgదిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ప్రస్తుతం "లవ్ మీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇదే ఈయనకు మొదటి సినిమా. ఈయన ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరీర్ ను ప్రారంభించబోతున్నాడు. హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి మరియు నాగ మల్లిడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కి పి సి శ్రీరామ్ సినిమాటో గ్రాఫర్‌ గా వర్ashish{#}P C Sreeram;Evening;Ashish Vidyarthi;Chaitanya;naga;Posters;March;king;Reddy;Darsakudu;Director;Hero;Cinema;Heroine"లవ్ మీ" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!"లవ్ మీ" ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!ashish{#}P C Sreeram;Evening;Ashish Vidyarthi;Chaitanya;naga;Posters;March;king;Reddy;Darsakudu;Director;Hero;Cinema;HeroineFri, 29 Mar 2024 22:31:58 GMTదిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ప్రస్తుతం "లవ్ మీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఇదే ఈయనకు మొదటి సినిమా. ఈయన ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరీర్ ను ప్రారంభించబోతున్నాడు.

హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి మరియు నాగ మల్లిడి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కి పి సి శ్రీరామ్ సినిమాటో గ్రాఫర్‌ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ ను విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం రెడీ అయ్యింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.

మూవీ లోని మొదటి పాట అయినటువంటి "రావాలి రా" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా మార్చి 30 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న ఆశిష్ "లవ్ మీ" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>