Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle255c8a99-2bab-4163-a83d-29ed603a9ee1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle255c8a99-2bab-4163-a83d-29ed603a9ee1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. హీరోయిన్ గా తమన్నాకు మంచి ఇహేజ్ ఉంది. మిల్క్ బ్యూటీగా ఆమె సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. అయితే తమన్నాకు మిల్క్ బ్యూటీతో పాటు మరో బిరుదు కూడా ఉందని మీకు తెలుసా..?టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు వెళ్తారు.. కొంత మంది మాత్రమే వారి వారి ఇమేజ్ లను అలా గుర్తుండిపోయేలా ఆడియన్స్ మనసుల్లో ముద్రించుకున్నారు. అలాంటివారిలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. ఆమె అందానికి ఫిదా అయ్యి.. మిల్క్ బ్యూటీగా పేరు పెట్టేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తమsocialstars lifestyle{#}BEAUTY;tamannaah bhatia;Badrinath Temple;bollywood;Audience;Industry;Heroine;Badrinath;Fidaa;Tollywood;Allu Arjun;Cinemaతమన్నాకు మిల్క్ బ్యూటీతో పాటు డాన్సింగ్ డాల్ అని పేరు పెట్టిన అల్లు అర్జున్...!!!తమన్నాకు మిల్క్ బ్యూటీతో పాటు డాన్సింగ్ డాల్ అని పేరు పెట్టిన అల్లు అర్జున్...!!!socialstars lifestyle{#}BEAUTY;tamannaah bhatia;Badrinath Temple;bollywood;Audience;Industry;Heroine;Badrinath;Fidaa;Tollywood;Allu Arjun;CinemaFri, 29 Mar 2024 14:30:39 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. హీరోయిన్ గా తమన్నాకు మంచి ఇహేజ్ ఉంది. మిల్క్ బ్యూటీగా ఆమె సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది. అయితే తమన్నాకు మిల్క్ బ్యూటీతో పాటు మరో బిరుదు కూడా ఉందని మీకు తెలుసా..?టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు వెళ్తారు.. కొంత మంది మాత్రమే వారి వారి ఇమేజ్ లను అలా గుర్తుండిపోయేలా ఆడియన్స్ మనసుల్లో ముద్రించుకున్నారు. అలాంటివారిలో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. ఆమె అందానికి ఫిదా అయ్యి.. మిల్క్ బ్యూటీగా పేరు పెట్టేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తమన్న బాగా పాపులారిటీ సంపాదించుకుంది. చిన్న హీరోలతో స్టార్ట్ అయిన ఆమె ఇండస్ట్రీ జర్నీ.. స్టార్ హీరోల రేంజ్ కు ఎగబాకింది. దాదాపు ఓ పదేళ్ళు.. ఇండస్ట్రీని అల్లాడించేసింది . మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తనదైన స్టైల్ లో హీరోయిన్ గా గుర్తింపు సాధించింది.తమన్నా పెర్ఫామెన్స్ కు.. హీరోలతో పోటీ పడుతూ.. ఆమె చేసే డాన్స్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. పలు వెబ్ సిరీస్లో సినిమాల్లో బోల్డ్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చింది తమన్నా... ప్రజెంట్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. తెలుగులో కూడా పలు సినిమాలతో బిజీగా ముందుకెళ్తుంది .అయితే తమన్నా అనగానే అందరికీ మిల్కీ బ్యూటీ అన్న పేరే గుర్తొస్తుంది . కానీ తమన్నాకు మరో బిరుదు కూడా ఉంది . అది కూడా ఇచ్చింది ఒక టాలీవుడ్ స్టార్ హీరో.. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . తమన్నా టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆమెలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆమె మంచి డాన్సర్.ఇక టాలీవుడ్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమా చేసింది మిల్క్ బ్యూటీ. అయితే ఈ సినిమా చేస్తున్న టైంలో తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయాడట బన్నీ. స్వతహాగం టాప్ డాన్సర్ అయిన ఐకాన్ స్టార్.. తమన్నా డాన్స్ కు ఇంప్రెస్ అయ్యి.. ఆమెకు వెంటనే డాన్సింగ్ డాల్ అంటూ ఓ బిరుదు కూడా ఇచ్చారట.అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్నాకు మిల్క్ బ్యూటీతో పాటు డాన్సింగ్ డాల్ అని కూడా పేరు వచ్చింది. కాని ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . చాలామంది తమన్నతో స్క్రీన్ షేర్ చేసుకున్న బన్నీ మాత్రమే ఆమెకు అలాంటి బిరుదు ఇవ్వడం గమనార్హం.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>