MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/game-changer-release-on-september-dil-rajus-big-promise86e73770-8f64-4be1-a503-8f95cb3b3b2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/game-changer-release-on-september-dil-rajus-big-promise86e73770-8f64-4be1-a503-8f95cb3b3b2f-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడి గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియార అద్వానీ నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఏ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో ఎస్ జె సూర్య కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే చాలా రోజుల క్రితమే ఈ సినిమా నుండి "జరగండి" అంటcharan{#}anjali;s j surya;srikanth;sunil;thaman s;GEUM;producer;king;Producer;Hero;Sri Venkateshwara Creations;Beautiful;Ram Charan Teja;Cinema;Music;March"జరగండి" సాంగ్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"జరగండి" సాంగ్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!charan{#}anjali;s j surya;srikanth;sunil;thaman s;GEUM;producer;king;Producer;Hero;Sri Venkateshwara Creations;Beautiful;Ram Charan Teja;Cinema;Music;MarchThu, 28 Mar 2024 11:01:03 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడి గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియార అద్వానీ నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో ఎస్ జె సూర్య కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే చాలా రోజుల క్రితమే ఈ సినిమా నుండి "జరగండి" అంటూ సాగే ఓ సాంగ్ లీక్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఈ మూవీ లోని సాంగ్ లిక్ కావడంతో వెంటనే స్పందించిన ఈ మూవీ బృందం లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని తెలియజేసింది. ఆ తర్వాత ఆ సాంగ్ ను అధికారికంగా విడుదల చేస్తాము అని కూడా ప్రకటించింది.

కానీ ఆ సమయంలో ఈ సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయలేదు. నిన్న అనగా మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ లోని "జరగండి" అంటూ సాగే మొదటి పాటను ఈ మూవీ బృందం అఫీషియల్ గా విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 4.33 మిలియన్ వ్యూస్ ను ... 288.8 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>