Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54374553-dadd-48e4-a331-9f668a4c7605-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle54374553-dadd-48e4-a331-9f668a4c7605-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఆగ్రభాగాన దూసుకుపోతున్న కథానాయిక శ్రీలీల. పూజా హెగ్డే,రష్మిక మందన్నా వంటి వారిని వెనక్కి నెట్టి తెలుగు నాట వరుస చిత్రాలతో దూసుకుపోతూ హయ్యెస్ట్ పేయిడ్ కథానాయికగా పేరు సంపాదించింది.సంక్రాతికి విడుదలైన గుంటూరు కారం సినిమాలో చివరి సారిగా కనిపించిన శ్రీలీల (Sree leela) ప్రస్తుతం ఒక్క పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రమే నటిస్తోంది. తన డాక్టర్ కోర్స్ ఫైనల్ స్టేజస్‌లో ఉండడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించింది.అడపాదడపా ఈ మధ్య ఎక్కువగా ప్రైవేట్ కార్యక్రమాలలో మాత్రమే కనిపోస్తోsocialstars lifestyle{#}bhama;Kesari;Dookudu;Pooja Hegde;ravi teja;Ravi;Doctor;BEAUTY;Guntur;Telugu;Chitram;ram pothineni;Hero;Cinemaమత్తు కళ్ళతో కుర్రాళ్లను మాయ చేస్తున్న శ్రిలీల..!!మత్తు కళ్ళతో కుర్రాళ్లను మాయ చేస్తున్న శ్రిలీల..!!socialstars lifestyle{#}bhama;Kesari;Dookudu;Pooja Hegde;ravi teja;Ravi;Doctor;BEAUTY;Guntur;Telugu;Chitram;ram pothineni;Hero;CinemaWed, 27 Mar 2024 12:45:00 GMTటాలీవుడ్‌లో ఆగ్రభాగాన దూసుకుపోతున్న కథానాయిక శ్రీలీల. పూజా హెగ్డే,రష్మిక మందన్నా వంటి వారిని వెనక్కి నెట్టి తెలుగు నాట వరుస చిత్రాలతో దూసుకుపోతూ హయ్యెస్ట్ పేయిడ్ కథానాయికగా పేరు సంపాదించింది.సంక్రాతికి విడుదలైన గుంటూరు కారం సినిమాలో చివరి సారిగా కనిపించిన శ్రీలీల (Sree leela) ప్రస్తుతం ఒక్క పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రమే నటిస్తోంది. తన డాక్టర్ కోర్స్ ఫైనల్ స్టేజస్‌లో ఉండడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించింది.అడపాదడపా ఈ మధ్య ఎక్కువగా ప్రైవేట్ కార్యక్రమాలలో మాత్రమే కనిపోస్తోన్న ఈ ముద్దుగుమ్మ చాలా జ్యెవెలరీ , బట్టల షాప్ లకు అంబాసిడర్‌గా సైన్ చేసింది. ఈ క్రమంలో వాటి అడ్వర్టైజ్‌మెంట్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఆమె ఎంట్రీతో రష్మిక, పూజ హెగ్డే వంటి స్టార్‌ హీరోయిన్ల కూడా వెనక్కి వెళ్లారంటే ఆమె దూకుడు ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.తొలి చిత్రం డిజాస్టర్‌ అయినా ఈ ఈమేకి మాత్రం విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. వరుస ఆఫర్లు పైగా స్టార్‌ హీరో సరసన చాన్స్‌ కొట్టేసి అతితక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.
 
'ధమకా' నుంచి 'గంటూరు కారం' వరకు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ విరామం లేకుండా సినిమాలు చేసింది. రీసెంట్‌గా 'గుంటూరు కారం'తో ఆడియన్స్‌ పలకరించి ఆమె ప్రస్తుతం సినిమాలకు షాట్‌ బ్రేక్‌ తీసుసుకుంది. ఎంబీబీఎస్‌ చదువుతున్న ఆమె ఎక్సామ్స్‌ నేపథ్యంలో సినిమాలకు బ్రేక్‌ ప్రకటించుకుంది.కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అదే జోరు చూపిస్తుంది. తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ క్రీం కలర్‌ డ్రెస్‌లో తళుక్కుమంది. ఇందులో హాట్‌హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీలా ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.ట్రెండీ డ్రెస్సులో బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. కొంటె చూపులతో అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలు నెటిజన్లకు నిద్ర పట్టడం. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు శ్రీలీల ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. మీ మనసు తేలికగా ఉన్నప్పుడు మీరు ఎగరగలుగుతారు అని పోస్ట్ చేసింది.. వరుస ప్లాపుల వల్ల ఇలా రాసిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్’, ‘వీడీ12’, ‘జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.. ఆ సినిమాలన్న అమ్మడుకు హిట్ ట్రాక్ ను పెంచుతాయేమో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>