Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef75f8f22-afcc-404d-82d0-bb3cc7f33265-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef75f8f22-afcc-404d-82d0-bb3cc7f33265-415x250-IndiaHerald.jpgఒకప్పటి యాంకర్‌, ప్రస్తుతం నటనతో ఫిదా చేస్తున్న నటి అనసూయ ఏం చేసినా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆమె చేసేప్రతి దాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటుంది.అందుకే ఆమెకి ఫాలోయింగ్‌ ఎక్కువ. అదే సమయంలో ఆమెపై జరిగే రచ్చ కూడా ఎక్కువేఅనసూయ ప్రస్తుతం యాంకరింగ్‌ మానేసి సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. బలమైన పాత్రలతో నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.యాంకర్‌గా కంటే ఇప్పుడు నటిగానే ఆమె ఎక్కువగా మెప్పిస్తుండటం విశేషం. అయితే అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా.. కేవలం అందాలకే పsocialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Raccha;Fidaa;social media;Cinemaచీరకట్టు లో కుర్రకారు మ మతిపోగొడుతున్న అనసూయ...!!!చీరకట్టు లో కుర్రకారు మ మతిపోగొడుతున్న అనసూయ...!!!socialstars lifestyle{#}anasuya bharadwaj;Anasuya;Raccha;Fidaa;social media;CinemaWed, 27 Mar 2024 15:00:00 GMTఒకప్పటి యాంకర్‌, ప్రస్తుతం నటనతో ఫిదా చేస్తున్న నటి అనసూయ ఏం చేసినా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆమె చేసేప్రతి దాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటుంది.అందుకే ఆమెకి ఫాలోయింగ్‌ ఎక్కువ. అదే సమయంలో ఆమెపై జరిగే రచ్చ కూడా ఎక్కువేఅనసూయ ప్రస్తుతం యాంకరింగ్‌ మానేసి సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. బలమైన పాత్రలతో నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.యాంకర్‌గా కంటే ఇప్పుడు నటిగానే ఆమె ఎక్కువగా మెప్పిస్తుండటం విశేషం. అయితే అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా.. కేవలం అందాలకే పరిమితమయ్యింది. తన అందాల ప్రదర్శనతోనే షోకి క్రేజ్‌ తీసుకొచ్చింది.రేటింగ్‌ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. దీనికితోడు కమెడియన్లు తనపై వేసే కామెంట్లు, పంచ్‌లను స్వీకరిస్తూ షోని మరింత రక్తికట్టించే ప్రయత్నం చేసింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఇలాంటి కామెంట్లని ఏమాత్రం తీసుకునేది కాదు అనసూయ. ఎవరైనా ఏదైనా వల్గర్‌ కామెంట్లు చేసినీ, ఆంటీ అని సంభోదించినా, మరే ఇతర అసభ్యకరంగా కామెంట్‌ చేసినా, ట్రోల్స్ చేసినా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యేది.ఇలా చాలా సార్లు అనసూయ ట్రోల్‌కి గురయ్యింది. అదే సమయంలో వారికి అంతే గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగానే వారిని ఆడుకుంది. తనదైన స్టయిల్‌లో ఫైర్‌ అయ్యింది.

ఎవరు ఎలా ఉన్నా, తాను మాత్రం తగ్గేదెలే అని చాటి చెప్పింది. కొంటె కుర్రాళ్లకి చుక్కలుచూపించే ప్రయత్నం చేసింది. అనసూయ పాజిటివ్‌గానో, లేదా నెగటివ్‌గానే చాలా వరకు చర్చనీయాంశం అవుతుంది. తరచూ వార్తల్లో నిలుస్తుంది.ఓ రకంగా సోషల్‌ మీడియాకి మంచి కంటెంట్‌ ఇస్తుంటుంది. తెలియకుండానే సోషల్‌ మీడియాలో ఆమె మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం చేసినా తననే స్మరించుకుంటున్నారని ఆమె చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాను మొండిదాన్ని అని, ఇలాంటి వాటికి భయపడను అని చాటి చెప్పింది.మిగిలిన మహిళలు, లేడీ సెలబ్రిటీలు ఎలా ఉన్నా, తాను మాత్రం రియాక్ట్ అవుతానని, తన వాయిస్‌ గట్టిగా వినిపస్తానని చెబుతూనే ఉంది. అనసూయ ప్రస్తుతం శారీలో మెరిసింది. కాటన్‌ శారీలో దిగిన క్రేజీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె చెబుతూ, తన జుట్టుని బట్టి తన మొండితనం కనిపిస్తుందని, తాను షేక్‌ చేస్తుంటే వైల్డ్ గా తనకిష్టమైన రంగు తెలుసుకుని నవ్వుతుందని చెప్పింది అనసూయ.ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేడీ బాస్‌లా ఉన్నావని కొందరు అంటుంటే రౌడీ బేబీ అని మరికొందరుఏకంగా ట్యాగ్‌లు ఇస్తుండటం విశేషం.ప్రస్తుతం ఆమె పుష్ప2 చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తెలుగులో రెండు మూడు, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఇటీవల రజాకార్‌ చిత్రంలో కాసేపు మెరిసిన విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>