Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila72899fbd-5306-4e1d-b5af-39c9ca6cd653-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila72899fbd-5306-4e1d-b5af-39c9ca6cd653-415x250-IndiaHerald.jpgఎన్నికలు సమీపించిన సమయంలో ఎవరికైనా కాస్త కూసో టెన్షన్ ఉండడం సర్వసాధనం. అయితే అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఈ టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. తాము మళ్ళీ అధికారంలోకి వస్తాము రామో అనుకుంటూ ఉంటారు. ఇక ప్రతిపక్షాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ఉంటే ఇక గెలుస్తామా లేదా అనే టెన్షన్ రెట్టింపు అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకవైపు ప్రత్యర్థి కూటమి దూకుడు చూపిస్తోంది. ఇంకోవైపు కుటుంబం దూరమైంSharmila{#}Murder.;Dookudu;Jagan;Party;Sharmila;Telangana;CM;Congress;Andhra Pradesh;YCPఏపీ : ఎన్నికల ముందు.. షర్మిలకు బిగ్ షాక్.. ఇక అంతా అయిపోయినట్టేనా?ఏపీ : ఎన్నికల ముందు.. షర్మిలకు బిగ్ షాక్.. ఇక అంతా అయిపోయినట్టేనా?Sharmila{#}Murder.;Dookudu;Jagan;Party;Sharmila;Telangana;CM;Congress;Andhra Pradesh;YCPWed, 27 Mar 2024 20:00:00 GMTఎన్నికలు సమీపించిన సమయంలో ఎవరికైనా కాస్త కూసో టెన్షన్ ఉండడం సర్వసాధనం. అయితే అధికారంలో ఉన్న పార్టీకి అయితే ఈ టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. తాము మళ్ళీ అధికారంలోకి వస్తాము రామో అనుకుంటూ ఉంటారు. ఇక ప్రతిపక్షాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ ఉంటే ఇక గెలుస్తామా లేదా అనే టెన్షన్ రెట్టింపు అవుతూ ఉంటుంది  అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.



 ఒకవైపు ప్రత్యర్థి కూటమి దూకుడు చూపిస్తోంది. ఇంకోవైపు కుటుంబం దూరమైంది  ఏకంగా సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి  అన్న జగన్ పైనే విమర్శలు చేస్తుంది. ఇంకోవైపు ఇక బాబాయి కేసు వెంటాడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి ఏకంగా జగన్ రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి తోడుగా ఉండబోతున్న తల్లి విజయమ్మ కూడా కూతురికే నా ఓటు అటు జగన్ నుండి అంటిముట్టనట్లుగానే ఉంటుంది. తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా విజయమ్మ షర్మిల వెంటే నడిచారు.


 అయితే రాబోయే ఎన్నికల సమయంలో కూడా విజయమ్మ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల తోనే నడుస్తారు అని అందరూ ఊహించారు. కానీ అంతలోనే షర్మిలకు బిగ్ షాక్ తగిలింది  నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన తల్లి ఇక ఇప్పుడు మళ్లీ కొడుకు జగన్కు చేరువైంది  అయితే ప్రస్తుతం ఒకవైపు ప్రతిపక్షాల దూకుడు.. ఇంకోవైపు బాబాయి వివేకా హత్య కేసు కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో జగన్ తల్లిని శరణు కోరారా లేకపోతే తల్లి విజయమ్మే జగన్ వెంట నడిచేందుకు సిద్ధమైందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 నిజానికి విజయమ్మ వైసిపి గౌరవ అధ్యక్షురాలుగా తొలగించినప్పటి నుంచే అటు జగన్కు అంటి ముట్టనట్టుగానే ఉంది ఆమె  కానీ సడన్గా ఏపీ ఎన్నికల ప్రచారం మొదలు కాబోతుంది అనుకుంటున్నా సమయంలో ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ కనబడటం.. కొడుకు జగన్ తో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడటం చూసి అందరూ షాక్ అయ్యారు  దీంతో ఇక ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కూతురు షర్మిలకు షాక్ ఇచ్చి విజయమ్మ కొడుకు వెంట నడిచేందుకు.. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు సిద్ధమైందంటూ ప్రచారం తెరమీదికి వచ్చింది. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. అయితే తల్లి విజయమ్మ వెంట లేకపోతే షర్మిల ఒంటరిగాముందుకు నడిచి ఎన్నికల్లో విజయం సాధించగలరా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>