BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pakistanc6ec0b2c-5ace-4b96-9564-63dcab0ff19f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pakistanc6ec0b2c-5ace-4b96-9564-63dcab0ff19f-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్, తాలిబాన్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని నేవీ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఈ స్థావరంపై తుపాకులు, బాంబులతో దాడికి దిగారు. అయితే సైనికులు, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు తిరుగుబాటుదారులు మరణించారు. తమ ఎయిర్‌ స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. తాము చేసిన దాడిలో 12 మంది పాకిస్థానీలు మృతి చెందినట్లుpakistan{#}Army;policeబ్రేకింగ్‌: పాకిస్తాన్‌ నేవీపై దాడి.. 12 మంది మృతి?బ్రేకింగ్‌: పాకిస్తాన్‌ నేవీపై దాడి.. 12 మంది మృతి?pakistan{#}Army;policeTue, 26 Mar 2024 09:48:26 GMTపాకిస్తాన్, తాలిబాన్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని నేవీ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఈ స్థావరంపై తుపాకులు, బాంబులతో దాడికి దిగారు. అయితే సైనికులు, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు తిరుగుబాటుదారులు మరణించారు. తమ ఎయిర్‌ స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్‌ అధికారులు చెబుతున్నారు.


ఈ దాడికి తమదే బాధ్యత అని ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది.  తాము చేసిన దాడిలో 12 మంది పాకిస్థానీలు మృతి చెందినట్లు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్‌ సైన్యం మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. అయితే ఇలా ఈ తరహా దాడికి యత్నించడం ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. ఈనెల 20న కూడా గ్వాదర్‌ పోర్టుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురు తీవ్రవాదులను చంపేశాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>