MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu5db32650-e1ca-4df8-b317-029d9fd43f6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu5db32650-e1ca-4df8-b317-029d9fd43f6e-415x250-IndiaHerald.jpgడిజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ సిద్దు కు జోడిగా నటించగా ... మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈsiddu{#}sithara;cinema theater;Beautiful;Success;naga;Posters;producer;Producer;Telugu;March;siddhu;ram pothineni;Cinema"టిల్లు స్క్వేర్" రిలీజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!"టిల్లు స్క్వేర్" రిలీజ్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!siddu{#}sithara;cinema theater;Beautiful;Success;naga;Posters;producer;Producer;Telugu;March;siddhu;ram pothineni;CinemaTue, 26 Mar 2024 15:51:00 GMTడిజె టిల్లు మూవీ తో ఓవర్ నైట్ లో సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ సిద్దు కు జోడిగా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. 

ఇకపోతే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ ట్రైలర్ నీ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ట్రైలర్ విడుదల చేసి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ ను రేపు విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో సిద్దు , అనుపమ లిప్ లాక్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో సిద్దు , అనుపమ జంట చాలా హాట్ గా ఉండడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయినటువంటి డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>