Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7a6fa12-13b6-4807-998b-c88497f97a65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb7a6fa12-13b6-4807-998b-c88497f97a65-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ తో అక్రమ సంబంధం నడుపుతున్న మంగమ్మ గారి మనవరాలు సీరియల్ ఫేమ్ జ్యోతి.మంగమ్మగారి మనవరాలు సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీత అలియాస్ జ్యోతి మనందరికీ సుపరిచితమే. మొదట మంగమ్మ గారి మనవరాలు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనంతరం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అని సీరియల్ తో మరో స్థాయికి ఎదిగింది. జ్యోతి తనకి తొమ్మిదేళ్లు వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే తన చదువు అంతా కంప్లీట్ చేసిన జ్యోతి తన తల్లి కోరిక మేరకు యాక్టింగ్ socialstars lifestyle{#}jyothi;seetha;suman;Seethamma Vakitlo Sirimalle Chettu;Director;Wife;Heroine;Tamil;Teluguస్టార్ డైరెక్టర్ తో అక్రమ సంబంధం నడుపుతున్న బుల్లితెర నటి...!!!స్టార్ డైరెక్టర్ తో అక్రమ సంబంధం నడుపుతున్న బుల్లితెర నటి...!!!socialstars lifestyle{#}jyothi;seetha;suman;Seethamma Vakitlo Sirimalle Chettu;Director;Wife;Heroine;Tamil;TeluguMon, 25 Mar 2024 14:30:00 GMTస్టార్ డైరెక్టర్ తో అక్రమ సంబంధం నడుపుతున్న మంగమ్మ గారి మనవరాలు సీరియల్ ఫేమ్ జ్యోతి.మంగమ్మగారి మనవరాలు సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీత అలియాస్ జ్యోతి మనందరికీ సుపరిచితమే. మొదట మంగమ్మ గారి మనవరాలు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనంతరం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అని సీరియల్ తో మరో స్థాయికి ఎదిగింది. జ్యోతి తనకి తొమ్మిదేళ్లు వయసు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చెన్నైలో పుట్టి పెరిగి అక్కడే తన చదువు అంతా కంప్లీట్ చేసిన జ్యోతి తన తల్లి కోరిక మేరకు యాక్టింగ్ రంగంలో ప్రవేశించింది. మొదటినుంచి జ్యోతిని ఇండస్ట్రీలో యాక్టర్ గా చూడాలనేదే ఆమె తల్లి కోరికట.ఇక ఈ క్రమంలోనే జ్యోతి తనకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తమిళ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. తనకి యాక్టర్ కావాలని లేకపోయినా తల్లి కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతికి తమిళ్ సీరియల్ అనంతరం ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇక బాగా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ నటిగా స్థిరపడింది. ఒకప్పుడు అయిష్టంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక జ్యోతి తన చిన్ననాటి నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ చదువుకి మాత్రం ఏ డోకా లేకుండా చూసుకుంది.అలా ఒకపక్క సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క బీఎస్సీ ని కంప్లీట్ చేసింది. ఇక జ్యోతి తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిసారిగా ఈటీవీలో సుమన్ గారి టెలి ఫిలిం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక అనంతరం జ్యోతి కి తెలుగు ఇండస్ట్రీలో అనేక ఆఫర్స్ వచ్చాయి. చంద్రముఖి, మంగమ్మగారి మనవరాలు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భార్య ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా దగ్గర అయింది జ్యోతి. ఇక ఈ ముద్దుగుమ్మ ఎన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ మంగమ్మ గారి మనవరాలు సీరియల్ తోనే ఈమెకి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి.ఈ సీరియల్ లో సీత పాత్ర పోషించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక తాజాగా జ్యోతి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సీరియల్స్ లో నటించడం లేదు. ఇక ఈ క్రమంలోనే ఓ స్టార్ డైరెక్టర్ తో అక్రమ సంబంధం నడుపుతున్నట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ ని చేసుకోవాలంటే బుల్లితెర సీరియల్స్ ని ఆపేయాలని ఒక కండిషన్ తోనే ఈమె ఆ డైరెక్టర్ తో రిలేషన్ ఏర్పరచుకుందట. ఈ క్రమంలోనే చాలా తక్కువ సీరియల్స్ లో నటిస్తూ రానున్న రోజుల్లో బుల్లితెరకు దూరం అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియకపోయినా ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన వారంతా షాక్ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>