MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/nikhil-siddarths-new-movie-launched2ec230e1-6883-47d5-8d98-40fac9948d85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/73/nikhil-siddarths-new-movie-launched2ec230e1-6883-47d5-8d98-40fac9948d85-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కాకపోతే ఈయన నటించిన ఏ సినిమా కూడా నిఖిల్ కు హ్యాపీ డేస్ రేంజ్ గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలా చాలా సంవత్సరాల పాటు వరస అపజయాలతో కెరియర్ ను సాగించిన నిఖిల్ ... సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. స్వాతి రెడ్డి ఈ మూవీ లో హnikhil{#}Ram Gopal Varma;Swati;sekhar;sudheer varma;swathi;Happy days;Yuva;Hero;Telugu;sudigali sudheer;media;Heroine;Cinema;Audience"నిఖిల్" బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్..?"నిఖిల్" బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్..?nikhil{#}Ram Gopal Varma;Swati;sekhar;sudheer varma;swathi;Happy days;Yuva;Hero;Telugu;sudigali sudheer;media;Heroine;Cinema;AudienceMon, 25 Mar 2024 16:56:59 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కాకపోతే ఈయన నటించిన ఏ సినిమా కూడా నిఖిల్ కు హ్యాపీ డేస్ రేంజ్ గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలా చాలా సంవత్సరాల పాటు వరస అపజయాలతో కెరియర్ ను సాగించిన నిఖిల్ ... సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు.

స్వాతి రెడ్డి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అప్పటి వరకు వరుస అపజయాలతో ఉన్న నిఖిల్ హీరో గా రూపొందిన సినిమా కావడం ... సుదీర్ వర్మ ఈ సినిమాతోనే దర్శకుడి గా ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకులు పెద్దగా ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి రోజు రోజుకు కలెక్షన్ పెరిగి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇకపోతే ఈ మూవీ కి సీక్వెల్ ను రూపొందించే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటితో ఈ మూవీ విడుదల అయ్యి 11 సంవత్సరాలు అయితుంది. ఈ సందర్భంగా నిఖిల్ తన సోషల్ మీడియా వేదికలో "స్వామి రారా" మూవీ కి సీక్వెల్ తీయాలని మీరు అనుకుంటున్నారా అంటూ స్వాతి ... సుధీర్ కు ట్యాగ్ చేశాడు. దానితో చాలా మంది అభిమానులు ఈ మూవీ కి సీక్వెల్ తీయండి బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>