PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-20242a85493b-00b7-4dee-8527-0fc417f0da67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagan-20242a85493b-00b7-4dee-8527-0fc417f0da67-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరో కొద్ది రోజులలో జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు సైతం ఒక్కసారిగా దూకుడు చూపిస్తున్నాయి.. ఎన్నికల ప్రచారం విషయంలో కూడా నానా హంగామా చేస్తున్నాయి పార్టీలు. అంతేకాకుండా ప్రజల పైన తమ అస్త్ర శాస్త్రాలను కూడా ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు రాజకీయ నాయకులు. ఇదివరకే అధికార పార్టీ వైసీపీ సిద్ధం సభలతో భారీగానే సభలను ఏర్పాటు చేసింది.. ఆ తర్వాత మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు కూడా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27న మేమంతా సిద్ధం అనే పేరుతో బCM;JAGAN;2024{#}Jagan;East Godavari;bus;Survey;TDP;Dookudu;District;Party;Elections;Assembly;Bharatiya Janata Party;YCPఆ ఓటు బ్యాంకు వల్లే.. జగన్ మళ్ళీ సీఎం..!!ఆ ఓటు బ్యాంకు వల్లే.. జగన్ మళ్ళీ సీఎం..!!CM;JAGAN;2024{#}Jagan;East Godavari;bus;Survey;TDP;Dookudu;District;Party;Elections;Assembly;Bharatiya Janata Party;YCPMon, 25 Mar 2024 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరో కొద్ది రోజులలో జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు సైతం ఒక్కసారిగా దూకుడు చూపిస్తున్నాయి.. ఎన్నికల ప్రచారం విషయంలో కూడా నానా హంగామా చేస్తున్నాయి పార్టీలు. అంతేకాకుండా ప్రజల పైన తమ అస్త్ర శాస్త్రాలను కూడా ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు రాజకీయ నాయకులు. ఇదివరకే అధికార పార్టీ వైసీపీ సిద్ధం సభలతో భారీగానే సభలను ఏర్పాటు చేసింది.. ఆ తర్వాత మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు కూడా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27న మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రను కూడా చేయబోతున్నారు.


175 నియోజకవర్గాలలో పర్యటించేలా ఒక మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది అటు.. టిడిపి జనసేన , బిజెపి పార్టీ కూటమిగా సభలతో ప్రజల వద్దకు వెళ్లబోతున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రధానమోదిని హాజరై మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ విడత బహిరంగ సభల పైన బాగానే కసరత్తు చేస్తున్నారు కూటమి.. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రముఖ సేపాలజిస్ట్ ఎన్నికల సర్వే చాణిక్య ప్రతినిధి పార్ధ దాస్ మాత్రం.. సర్వేను వెల్లడించారు రెండు జిల్లాలోని ఓటర్లు మనోగతంతో కూడిన సర్వేన సైతం వెల్లడించారు.

ఉమ్మడి తూర్పుగోదావరి కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని సైతం సేకరించగా తూర్పుగోదావరి జిల్లాలో వైయస్సార్ పార్టీ నష్టపోతుందని అంచనా వేశారు.. కానీ అక్కడ టిడిపి పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ 12 నుంచి 13 సీట్లను అందుకుంటుందట. మిగిలిన సీట్లు కూటమిలో గెలిచే అవకాశం ఉంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే వైసీపీకి 52.6 శాతం మంది టిడిపికి 46.3 చేత మంది ఓట్లు వేస్తారట.. కడపలో వస్తే ycp అత్యధికంగా 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందట. కూటమి మాత్రం గెలిచే అవకాశాలు లేదు. ఇక్కడ కూడా వైసిపి 53.9 శాతం వోటింగ్ నమోదు అవుతుంది.

అయితే ఈ రెండు జిల్లాలలో మహిళల ఓటు బ్యాంకు వైసీపీకి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మబడి, వైయస్సార్ చేయూత, విద్యా దీవెన ఇతరత్రా పథకాల లబ్ధితోనే ఎక్కువగా ఉన్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>