MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0bea236e-0732-4f13-8a0d-6b3825f55629-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay0bea236e-0732-4f13-8a0d-6b3825f55629-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరసగా అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన హీరో గా రూపొందిన లైజర్ అనే సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. సూపర్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఈ నటుడు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడvijay{#}dil raju;parasuram;Kannada;Yuva;kushi;Kushi;Posters;Hindi;Box office;vijay deverakonda;India;cinema theater;Hero;Telugu;Heroine;Tamil;March;Cinema;Loveఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్... ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్... ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!vijay{#}dil raju;parasuram;Kannada;Yuva;kushi;Kushi;Posters;Hindi;Box office;vijay deverakonda;India;cinema theater;Hero;Telugu;Heroine;Tamil;March;Cinema;LoveMon, 25 Mar 2024 16:47:16 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరసగా అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన హీరో గా రూపొందిన లైజర్ అనే సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. సూపర్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను నమోదు చేసుకుంది. 

ఆ తర్వాత ఈ నటుడు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా లైగర్ మరియు ఖుషి సినిమాలతో ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మూడవ పాటను మార్చి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... అలాగే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>