MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-sneha-reddy5f93b91e-5eeb-4b7a-a9d1-5fbf80920529-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-sneha-reddy5f93b91e-5eeb-4b7a-a9d1-5fbf80920529-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి మధ్య విభేదాలు జరుగుతున్నాయని వార్తలు విని అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.. అయితే వీరిద్దరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వీరి మధ్య గొడవలు జరగడానికి అసలు కారణం ఏంటనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది ..అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం వీరిద్దరూ ప్రేమించుకొని మరి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. వీరికి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. వివాహమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలైనా వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. అయితేALLU ARJUN;SNEHA REDDY{#}Allu Arjun;war;Allu Sneha;Reddy;Wife;News;prema;Loveఅల్లు అర్జున్-స్నేహ రెడ్డి మధ్య గొడవలా.. నిజమేనా..?అల్లు అర్జున్-స్నేహ రెడ్డి మధ్య గొడవలా.. నిజమేనా..?ALLU ARJUN;SNEHA REDDY{#}Allu Arjun;war;Allu Sneha;Reddy;Wife;News;prema;LoveMon, 25 Mar 2024 09:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి మధ్య విభేదాలు జరుగుతున్నాయని వార్తలు విని అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.. అయితే వీరిద్దరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వీరి మధ్య గొడవలు జరగడానికి అసలు కారణం ఏంటనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది ..అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం వీరిద్దరూ ప్రేమించుకొని మరి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. వీరికి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. వివాహమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలైనా వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు.


అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మధ్య గొడవలు నిజమే కానీ అవి అంత సీరియస్ అయినవి కావు కేవలం భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు మాత్రమే అన్నట్టుగా తెలుస్తోంది. అలా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మధ్య కూడా చిన్నపాటి గొడవలు జరిగి ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి అవి కూడా పిల్లల విషయంలో అన్నట్టుగా సమాచారం స్నేహారెడ్డి తన పిల్లలు ఇద్దరిని ఇండిపెండెంట్గా ఉండేలా వారి కాళ్ళ మీద వాళ్లను బ్రతికేలా చేయాలని చూస్తోందట.


అయితే అల్లు అర్జున్ మాత్రం తమ పిల్లలకు చాలా గారాబంగ్ చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకుంటున్నారట ఇక ఈ విషయంలోనే అటు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లల్ని ఇలా గారభం చేస్తే పెద్దయ్యాక చెడిపోతారని అల్లు అర్జున్ ని స్నేహారెడ్డి తిడుతూ ఉంటుందట. అలా వీరిద్దరి మధ్య పిల్లల కోసమే చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. పిల్లల విషయంలో స్నేహ రెడ్డి చేస్తున్నది కరెక్టే అంటూ మరి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>