MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/imran0b405ee0-d811-438a-9fa5-ca7a593b8147-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/imran0b405ee0-d811-438a-9fa5-ca7a593b8147-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి వాటి ద్వారా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా imran{#}editor mohan;sujeeth;priyanka;Cigarette;Posters;Reddy;V;producer;Producer;Hindi;Pawan Kalyan;India;Hero;bollywood;Beautiful;March;Cinema"ఓజి" నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!"ఓజి" నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!imran{#}editor mohan;sujeeth;priyanka;Cigarette;Posters;Reddy;V;producer;Producer;Hindi;Pawan Kalyan;India;Hero;bollywood;Beautiful;March;CinemaMon, 25 Mar 2024 16:39:06 GMTహిందీ సినీ పరిశ్రమలో నటుడు గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఈయన ఇప్పటి కే ఎన్నో హిందీ సినిమాలలో నటించి వాటి ద్వారా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న "ఓజి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రేయ రెడ్డి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. 

మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేయ గా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు . ఇక పోతే ఈ మూవీ బృందం వారు తాజాగా నిన్న అనగా మార్చి 24 వ తేదీన ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇమ్రాన్ హష్మీ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నోటిలో సిగరెట్ పెట్టుకొని లైటర్ తో దాన్ని అంటించుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సూపర్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>