Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef79ba5bf-ea9c-4e94-b4de-0aba42ac5ffb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef79ba5bf-ea9c-4e94-b4de-0aba42ac5ffb-415x250-IndiaHerald.jpgఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. మెగా ఫ్యామిలీలో మరో బిగ్ ప్రాబ్లం వచ్చిందా ..?అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నిహారిక-శ్రీజ విడాకులతో ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురైంది . మెగా ఫ్యామిలీ అయితే ఇప్పుడు మరోసారి అలాంటి ట్రోలింగ్ చేసే వాళ్లకు గట్టి కంటెంట్ ఇచ్చినట్లయింది పంజాబ్ వైష్ణవ తేజ్.మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడట . అందుతున్న సమాచాsocialstars lifestyle{#}sai dharam tej;Kanna Lakshminarayana;Girl;Panjaa;Tollywood;Punjab;News;media;marriageమెగా ఫ్యామిలీ లో మొదలైన వైష్ణవ్ పెళ్లి లొల్లి..!!మెగా ఫ్యామిలీ లో మొదలైన వైష్ణవ్ పెళ్లి లొల్లి..!!socialstars lifestyle{#}sai dharam tej;Kanna Lakshminarayana;Girl;Panjaa;Tollywood;Punjab;News;media;marriageMon, 25 Mar 2024 11:50:00 GMTఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయి పోతుంది. మెగా ఫ్యామి లీలో మరో బిగ్ ప్రాబ్లం వచ్చిందా ..?అంటే అవునన్నా సమాధా నమే వినిపిస్తుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నిహారిక-శ్రీజ విడాకులతో ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురైంది . మెగా ఫ్యామిలీ అయితే ఇప్పుడు మరో  సారి అలాంటి ట్రోలింగ్ చేసే వాళ్లకు గట్టి కంటెంట్ ఇచ్చినట్లయింది పంజాబ్ వైష్ణవ తేజ్.మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడు గుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడట . అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆయన కంటే పెద్దవాడై నా సాయి ధరమ్ తేజ్ తన అన్న పెళ్లి చేసు కోకుండా పంజా వైష్ణవ్ తేజ్.. పెళ్లి చేసుకో వడానికి కారణం సాయి ధ రంతేజ్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యారట.సాయిధరమ్ తేజ్ పెళ్లి వయసు కన్నా ఎక్కువగానే ఉంది . కానీ ఆయనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా ఇప్పుడే పెళ్లి వద్దు అంటూ డిసైడ్ అయ్యారట. అయితే పంజా వైష్ణవ్ తేజ్ ప్రేమించిన అమ్మాయి ఇంట్లో మాత్రం బాగా బలవంతం చేస్తూ ఉండడంతో మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నిందట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . అయితే అన్నకి పెళ్లి కాకుం డా తమ్ముడికి పెళ్లి చేస్తూ ఉండడంతో మరోసారి మెగా హేటర్స్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి గబ్బు గబ్బు మాటలతో ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియా లో దీనికి సంబం ధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>