Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jomato-kotta-servicepye-socialmedialo-post-pettina-rashmi4094361f-cf2d-4001-81a3-731e70b53d09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jomato-kotta-servicepye-socialmedialo-post-pettina-rashmi4094361f-cf2d-4001-81a3-731e70b53d09-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రష్మి గౌతమ్ వెలుగొందుతున్నారు. అందంతో పాటు మాటకారితనంతో మెప్పిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు. కొన్ని హాట్ రోల్స్ కూడా చేశారు. రష్మికి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీతో పాటు పలు షోలకు రష్మి ఆమె యాంకర్‌గా చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. కొన్ని విషయాలపై ఆమె స్పందిస్తుంటారు.శాకాహారుల కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇటీవలే ఓ ప్యూర్ వెజ్ మోడ్‍ను socialstars lifestyle{#}rashmi gautham;Zomato;Rashami Desai;Green tea;Jabardasth;shankar;Chiranjeevi;Comedyజొమాటో కొత్త సర్వీస్‍పై సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన రష్మి..!!జొమాటో కొత్త సర్వీస్‍పై సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన రష్మి..!!socialstars lifestyle{#}rashmi gautham;Zomato;Rashami Desai;Green tea;Jabardasth;shankar;Chiranjeevi;ComedySun, 24 Mar 2024 18:17:43 GMTబుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రష్మి గౌతమ్ వెలుగొందుతున్నారు. అందంతో పాటు మాటకారితనంతో మెప్పిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.
కొన్ని హాట్ రోల్స్ కూడా చేశారు. రష్మికి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగానే ఉంది. కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీతో పాటు పలు షోలకు రష్మి ఆమె యాంకర్‌గా చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. కొన్ని విషయాలపై ఆమె స్పందిస్తుంటారు.శాకాహారుల కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఇటీవలే ఓ ప్యూర్ వెజ్ మోడ్‍ను తీసుకొచ్చింది. శాకాహారాన్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేక డెలివరీ ఏజెంట్లను ఏర్పాటు చేసింది. దీనిపై కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై రష్మీ నేడు స్పందించారు. జొమాటో నిర్ణయానికి ఆమె మద్దతునిచ్చారు.ఎవరైనా శాకాహారాన్ని ఎంపిక చేసుకుంటే.. ప్యూర్ వెజ్ గ్రీన్ టీ షర్ట్ తిరుగుతూ కనిపిస్తే కొందరి సెంటిమెంట్లు ఎందుకు దెబ్బ తింటాయో తనకు అర్థం కావడం లేదని, ఎవరైనా వివరించండి అంటూ రష్మి గౌతమ్ నేడు చేశారు. దీనికి చాలా మ తనను కించపరిచేలా కామెంట్ చేసిన యూజర్‌పై దీటుగా స్పందించిన రష్మిని నెటిజన్లు అభినందిస్తున్నారు. చెంపదెబ్బ కొట్టినట్టు బాగా రిప్లై ఇచ్చారని కొందరు కామెంట్లు చేశారు. రష్మికే తమ మద్దతు అని రాసుకొస్తున్నారు. ఇలా స్ట్రాంగ్‍గా కౌంటర్ ఇవ్వడం అవసరమే అని కొందరు అభిప్రాయపడ్డారు.టీవీ షోల్లో రష్మి అదరగొడుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఆమె.. మరిన్ని కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నారు. అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. మెగాస్టార్ హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో గతేడాది రష్మి నటించారు. హాస్టల్ బాయ్స్ మూవీలోనూ క్యామియో రోల్‍లో కనిపించారు. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు ఈ గ్లామరస్ యాంకర్. అయితే, కొన్నిసార్లు ట్రోలింగ్‍కు కూడా గురవుతుంటారు. అయినా, తన అభిప్రాయాలను గట్టిగా చెబుతుంటారు రష్మి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>