MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-director-prasanth-varma-breaks-silence-on-films-ott-delayee1e335d-290f-4615-b97d-71a68c6d4d31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanuman-director-prasanth-varma-breaks-silence-on-films-ott-delayee1e335d-290f-4615-b97d-71a68c6d4d31-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన చిన్న వయస్సు లోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి చిన్న వయసు లోనే అద్భుతమైన నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ అనే సినిమాలో తేజ హీరో గా నటించాడు. అమృత అయ్యర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో తేజ కు అక్క పteja{#}amrutha;teja;varalaxmi sarathkumar;January;Makar Sakranti;Ram Gopal Varma;Tamil;Hindi;Kannada;Director;Success;Hero;Box office;Heroine;Telugu;Cinema"ఓటిటి" లో సత్తా చాటుతున్న "హనుమాన్" మూవీ..!"ఓటిటి" లో సత్తా చాటుతున్న "హనుమాన్" మూవీ..!teja{#}amrutha;teja;varalaxmi sarathkumar;January;Makar Sakranti;Ram Gopal Varma;Tamil;Hindi;Kannada;Director;Success;Hero;Box office;Heroine;Telugu;CinemaSun, 24 Mar 2024 06:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన చిన్న వయస్సు లోనే ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టు గా నటించి చిన్న వయసు లోనే అద్భుతమైన నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ అనే సినిమాలో తేజ హీరో గా నటించాడు. అమృత అయ్యర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో తేజ కు అక్క పాత్రలో నటించింది.

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ప్రస్తుతం "జీ 5" ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు వర్షన్ కి ప్రస్తుతం "ఓ టి టి" ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

మూవీ తెలుగు వర్షన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 5 రోజుల్లోనే 207 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకున్నట్లు తాజాగా "జీ 5" సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>