Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ab072d6-ce49-45d3-bcc4-5578c54db213-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ab072d6-ce49-45d3-bcc4-5578c54db213-415x250-IndiaHerald.jpgవైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన, బుచ్చిబాబు సాన దర్శకుడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడు. మంచి యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.అటు కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడలోకి రీమేక్ చేయనున్నారు.కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ యువ నటుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి హీరోయిన్ గా ... బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఉప్పెన అనే మూవీ రూపొందిన విషయం మన socialstars lifestyle{#}vijay sethupathi;Varsham;Saif Ali Khan;Boney Kapoor;Romantic;Beautiful;Aamir Khan;Pawan Kalyan;sree;Punjab;Yevaru;Hindi;Remake;BEAUTY;kushi;Kushi;bollywood;Fidaa;Telugu;Chitram;Hero;Cinema;Tollywood;Heroine;Director;Fatherబాలీవుడ్ లోకి 'ఉప్పెన' మూవీ.. హీరోయిన్ ఎవరో తెలుసా...???బాలీవుడ్ లోకి 'ఉప్పెన' మూవీ.. హీరోయిన్ ఎవరో తెలుసా...???socialstars lifestyle{#}vijay sethupathi;Varsham;Saif Ali Khan;Boney Kapoor;Romantic;Beautiful;Aamir Khan;Pawan Kalyan;sree;Punjab;Yevaru;Hindi;Remake;BEAUTY;kushi;Kushi;bollywood;Fidaa;Telugu;Chitram;Hero;Cinema;Tollywood;Heroine;Director;FatherSun, 24 Mar 2024 17:31:32 GMTవైష్ణవ్ తేజ్ - కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన, బుచ్చిబాబు సాన దర్శకుడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడు. మంచి యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.అటు కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాగే, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇపుడు బాలీవుడలోకి రీమేక్ చేయనున్నారు.కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ యువ నటుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కృతి శెట్టి హీరోయిన్ గా ... బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఉప్పెన అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా తోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్.. హీరోయిన్ కృతి శెట్టి వెండితెరకు పరిచయమయ్యారు. విడుదలకు ముందే మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఆ తర్వాత సెన్సెషన్ అయ్యింది. ఇక ఇందులో రాయనం పాత్రలో విజయ్ సేతుపతి నటనకు అడియన్స్ అంతా ఫిదా అయ్యారు. హీరోయిన్ తండ్రి పాత్రలో మక్కల్ సెల్వన్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ లోని ప్రతిసాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తొలి తోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇప్పుడు సెకండ్ నేరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.

అసలు విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటించనుంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రొడ్యూసర్.. జాన్వీ కపూర్ ఫాదర్ బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన ను చూశానని.. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన చిన్న కూతురు ఖుషీ కపూర్ ను కూడా ఉప్పెన చూడమని చెప్పానని అన్నారు. దీంతో త్వరలోనే బాలీవుడ్ లో ఉప్పెన ను రీమేక్ చేయనున్నారని..అందులో హీరోయిన్ గా ఖుషీ కపూర్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే హీరోగా ఎవరు నటించనున్నారనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

ఇప్పటికే ఖుషీ కపూర్ ఓటీటీలో ఆర్చీస్ అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై సందడి చేసేందుకు అడుగులు వేస్తుంది ఖుషీ. ఇప్పటికే ఆమె రెండు క్రేజీ ఆఫర్స్ అందుకుందని.. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహిం మూవీలో ఖుషీ కనిపించనుందని తెలుస్తోంది. అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ చిత్రంలోనూ ఈ బ్యూటీ నటించనుందట. మరోవైపు ఆమె సోదరి జాన్వీ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా గడుపుతుంది.తాజాగా ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి బోనీ కపూర్ "ఉప్పెన" సినిమాని హిందీ లో రీమేక్ చేయబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించాడు. తన రెండవ కుమార్తె ఖుషి కపూర్ హీరోయిన్ గా ఈ సినిమాను హిందీ లో పునర్నిర్మించనున్నట్లు ఈయన తాజాగా తెలియజేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>