Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3b2d7f34-6de7-46e9-8157-dbd687022616-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3b2d7f34-6de7-46e9-8157-dbd687022616-415x250-IndiaHerald.jpgఓకప్పటి శృంగార తార షకీలా తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టింది. చాలా మందిని ప్రేమించానన్న షకీలా, పెళ్లి కాకపోయినా తల్లిని అయ్యానన్నారు.అడల్ట్ చిత్రాలతో షకీలా మలయాళ చిత్ర పరిశ్రమను ఏలారు. ఒక దశలో ఆమె స్టార్ గా వెలిగింది. స్టార్డం తగ్గాక షకీలా పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసింది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెద్దగా రాణించలేదు.బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న షకీలా 2వ వారమే ఎలిమినేట్ అయ్యింది కాగా తాజా ఇంటర్వ్యూలో షకీలా తన వ్యక్తిsocialstars lifestyle{#}shakeela;tara;Bigboss;marriage;Comedy;Friday;Telugu;Tamil;Cinemaపెళ్లికాకుండానే తల్లినయ్యానంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన షకీలా..!!పెళ్లికాకుండానే తల్లినయ్యానంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన షకీలా..!!socialstars lifestyle{#}shakeela;tara;Bigboss;marriage;Comedy;Friday;Telugu;Tamil;CinemaSun, 24 Mar 2024 15:45:00 GMTకప్పటి శృంగార తార షకీలా తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు బయటపెట్టింది. చాలా మందిని ప్రేమించానన్న షకీలా, పెళ్లి కాకపోయినా తల్లిని అయ్యానన్నారు.అడల్ట్ చిత్రాలతో షకీలా మలయాళ చిత్ర పరిశ్రమను ఏలారు. ఒక దశలో ఆమె స్టార్ గా వెలిగింది. స్టార్డం తగ్గాక షకీలా పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసింది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెద్దగా రాణించలేదు.బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న షకీలా 2వ వారమే ఎలిమినేట్ అయ్యింది కాగా తాజా ఇంటర్వ్యూలో షకీలా తన వ్యక్తిగత జీవితం గురించి పలు కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోలో ఆఫర్ అంటూ కాల్ రాగానే నేను ఫేక్ అనుకున్నాను. తర్వాత నమ్మాను.రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పుడే గొడవలు మొదలవుతాయి. అమ్మగా వచ్చాను, అమ్మగానే వెళ్ళిపోవాలి అనుకున్నాను.బిగ్ బాస్ షో నుండి త్వరగా ఎలిమినేట్ అయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. నేను మొత్తం 400 సినిమాల్లో నటించాను. 40 సినిమాల వరకు తెలుగులో చేశాను. ఇప్పటికీ మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాను. 90లలో నా హవా నడిచింది. నా సినిమా వస్తుంది అంటే పెద్ద హీరోలు కూడా వాయిదా వేసుకునేవారు. తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసేవారు. ప్రతి శుక్రవారం నా సినిమా విడుదలయ్యేది.

 నేను అడల్ట్ సినిమాలు చేసింది నా ఫ్యామిలీ కోసమే. ఇప్పుడు వాళ్ళు నాతో లేరు. డబ్బు ఉన్నప్పుడే ఎవరైనా మనతో ఉంటారు. లేకపోతే ఉండరు. నాకు తిండికి, బట్టకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా ఫ్యామిలీ నాతో లేదు. 23 ఏళ్ల వయసుకే అన్నీ చూసేశాను. స్టార్డమ్ అనుభవించాను. ఐదు కార్లు కొన్నాను, ఇళ్ళు కొన్నాను. నాకు ఒక కుటుంబం ఉండాలి. అమ్మ అని పిలిపించుకోవాలి అనే కోరిక ఉంది.నేను చాలా మందిని ప్రేమించాను. ప్రేమించిన వారందరూ మోసం చేసి వెళ్లిపోయారు. అందరూ మా అమ్మ నాతో ఉండకూడదు అనేవారు. అమ్మ కోసమే వాళ్ళను నేను వదిలేశాను. ఇప్పుడు అమ్మ కూడా నాతో లేదు. అన్న చనిపోవడంతో ఆయన ఫ్యామిలీ భారం నా మీద పడింది. వాళ్ళ పిల్లలను కూడా చూసుకున్నాను.లైఫ్ అంటే ఫ్యామిలీ మాత్రమే కాదు. నేను ట్రాన్స్ జెండర్స్ ని దత్తత తీసుకున్నాను. వాళ్లకు పెళ్లిళ్లు చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకోలేదు. అయినా తల్లిని అయ్యాను. నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. ఓ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నాను. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది... అని షకీలా చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>