MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv20bbabe8-bd73-4fb5-8d67-90bd1c7c4c1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sv20bbabe8-bd73-4fb5-8d67-90bd1c7c4c1a-415x250-IndiaHerald.jpgశ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షనsv{#}priyadarshi;rahul ramakrishna;vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;Andhra Pradesh;India;Telugu;Box office;cinema theater;Cinema"ఓం బీమ్ బుష్" కి మొదటి రోజు ఏరియాల వారీగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"ఓం బీమ్ బుష్" కి మొదటి రోజు ఏరియాల వారీగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!sv{#}priyadarshi;rahul ramakrishna;vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;Andhra Pradesh;India;Telugu;Box office;cinema theater;CinemaSun, 24 Mar 2024 03:30:00 GMTశ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో "ఓం భీమ్ బుష్" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసు కుందాం.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నైజం ఏరియాలో 60 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల షేర్ ... 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల షేర్ ... 3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమా దాదాపు 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుందో ... లేదో ... చేసుకుంటే ఎన్ని రోజుల్లో చేసుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>