MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan28ddeb56-5ae0-4bfb-b62b-53d978404b4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan28ddeb56-5ae0-4bfb-b62b-53d978404b4d-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూ వీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షcharan{#}kajal aggarwal;m m keeravani;sandhya;Evening;K V Vijayendra Prasad;Magadheera;sunday;Blockbuster hit;Rajamouli;Industry;Director;Pawan Kalyan;media;Tollywood;Posters;Beautiful;March;cinema theater;Hero;Cinemaరేపు ఆ సమయానికి మగధీర సంధ్య థియేటర్ బుకింగ్స్ ఓపెన్..!రేపు ఆ సమయానికి మగధీర సంధ్య థియేటర్ బుకింగ్స్ ఓపెన్..!charan{#}kajal aggarwal;m m keeravani;sandhya;Evening;K V Vijayendra Prasad;Magadheera;sunday;Blockbuster hit;Rajamouli;Industry;Director;Pawan Kalyan;media;Tollywood;Posters;Beautiful;March;cinema theater;Hero;CinemaSun, 24 Mar 2024 00:59:01 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూ వీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా ఈ సినిమాకు చాలా రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించడంతో ఈ మూవీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే రెండవ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న చరణ్ క్రేజ్ ఈ మూవీ తో ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగే కాజల్ అగర్వాల్ క్రేజ్ కూడా ఈ సినిమాతో పిక్స్ కి వెళ్ళిపోయింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యొక్క రీ రిలీజ్ కు సంబంధించిన సంధ్య 70mm థియేటర్ టికెట్ బుకింగ్ లను మార్చి 24 వ తేదీన ఆదివారం రోజు మధ్యాహ్నం 10 గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>