Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthacb442cdc-2014-44b5-9817-7d1ab2b3caec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthacb442cdc-2014-44b5-9817-7d1ab2b3caec-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మా. అయితే మొదటి సినిమా తోనే కుర్ర కారు మతి పోగొట్టింది ఈ సొగసరి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరి సరసన జోడి కట్టిన ఈ సొగసరి.. ఇక కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ప్రేమింSamantha{#}Crush;ye maya chesave;Love;Tollywood;Car;Heroine;Husband;marriage;Samantha;Cinemaసమంతకు లవ్ ప్రపోజ్.. యాక్సెప్ట్ చేసిన హీరోయిన్?సమంతకు లవ్ ప్రపోజ్.. యాక్సెప్ట్ చేసిన హీరోయిన్?Samantha{#}Crush;ye maya chesave;Love;Tollywood;Car;Heroine;Husband;marriage;Samantha;CinemaSun, 24 Mar 2024 10:45:00 GMTటాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మా. అయితే మొదటి సినిమా తోనే కుర్ర కారు మతి పోగొట్టింది ఈ సొగసరి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరి సరసన జోడి కట్టిన ఈ సొగసరి.. ఇక కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్యకు విడాకులు ఇవ్వడంతో సమంత తరచూ వార్తలో నిలుస్తూనే ఉంది. విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడింది ఈ హీరోయిన్. ఇక ఇప్పుడు ఈ వ్యాధి నుంచి కోలుకొని మళ్లీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల కాలంలో పాడ్ కాస్ట్ లలో ఏకంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమనులతో పంచుకుంటుంది. అయితే సమంతకి ఉన్న క్రేజ్ దృశ్య అభిమానులు ఆమెను కలవడానికి ఒక్క ఫోటో అయినా తీసుకోవడానికి ఇక తెగ ఆరాటపడుతూ ఉంటారు.


  ఇక్కడ ఏకంగా తన అభిమాన హీరోయిన్ అయిన సమంతను కలిసిన ఒక అభిమాని ఏకంగా ఆమెకు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే అందరూ హీరోయిన్ల లాగా సమంత షాక్ అవ్వకుండా.. ఏకంగా అభిమాని ఇచ్చిన రోజ్  తీసుకొని అతని ప్రపోజల్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేసింది. ఇక ఈ విషయాన్ని సదురు అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు అని చెప్పాలి. మొత్తానికి నా క్రష్ కు లవ్ ప్రపోజ్ చేశాను. ఆమె ఎస్ చెప్పింది. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా సమంత ఇక అభిమానులు అందరితో ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>