Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9881f3e2-f134-4f94-9d55-8046ef3d08f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9881f3e2-f134-4f94-9d55-8046ef3d08f2-415x250-IndiaHerald.jpgసినిమా బాషలో ఓ మాట ఉంది. 'విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో' అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ..ఒకరకంగా హీరో, దర్శకుడు, నిర్మాత మలి చిత్రాలతో రాణించాలనే ఉద్దేశమే అది. కానీ.. కానీ.. కొందరు చేసే వికృత చేష్టల వల్ల అవి పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మెగా ఫ్యామిలీ దీనికి ఎన్నోసార్లు సమాధానం చెప్పింది. ఏ సినిమాకి కూడా విమర్శలు రావాలని నిర్మాత, దర్శకుడు, హీరో ఫ్లాన్ చేయరు. కానీ.. విమర్శకులు సినిమాని విశ్లేషిస్తారు. అటువంటి విమర్శకులతో కూడా శెభాష్.. రామ్ చరణ్. తండ్రి socialstars lifestyle{#}Cameroon;Rangasthalam;Avatar;Fidaa;Darsakudu;Father;producer;Producer;Japan;RRR Movie;Rajamouli;Ram Charan Teja;Telugu;ram pothineni;Director;Success;Chiranjeevi;Hero;Cinemaవిమర్శకులతో కూడా శెభాష్ అనిపించుకున్న రామ్ చరణ్...!!విమర్శకులతో కూడా శెభాష్ అనిపించుకున్న రామ్ చరణ్...!!socialstars lifestyle{#}Cameroon;Rangasthalam;Avatar;Fidaa;Darsakudu;Father;producer;Producer;Japan;RRR Movie;Rajamouli;Ram Charan Teja;Telugu;ram pothineni;Director;Success;Chiranjeevi;Hero;CinemaSun, 24 Mar 2024 15:30:00 GMTసినిమా బాషలో ఓ మాట ఉంది. 'విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో' అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ..ఒకరకంగా హీరో, దర్శకుడు, నిర్మాత మలి చిత్రాలతో రాణించాలనే ఉద్దేశమే అది. కానీ.. కానీ.. కొందరు చేసే వికృత చేష్టల వల్ల అవి పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మెగా ఫ్యామిలీ దీనికి ఎన్నోసార్లు సమాధానం చెప్పింది. ఏ సినిమాకి కూడా విమర్శలు రావాలని నిర్మాత, దర్శకుడు, హీరో ఫ్లాన్ చేయరు. కానీ.. విమర్శకులు సినిమాని విశ్లేషిస్తారు. అటువంటి విమర్శకులతో కూడా శెభాష్.. రామ్ చరణ్. తండ్రి పేరు నిలబెట్టిన తనయుడు అనిపించుకున్నాడు. ప్రజంట్ జనరేషన్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.మొదటి సినిమా మాస్ హిట్. రెండో సినిమా దక్షిణాదిలోనే ఓ ప్రభంజనం. అయినా రామ్ చరణ్ పై విమర్శలు. కావాలని కొందరు చేసే విపరీత చేష్టలివి. అయితే.. రామ్ చరణ్ తన సినిమాలు, నటనతోనే సరైన సమాధానం చెప్పారు. మూడో సినిమా ఆరెంజ్ మిశ్రమ ఫలితం అందుకుంది.. చరణ్ లుక్స్, స్టయిల్, సినిమా బాగున్నా కూడా. కానీ.. 12ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ ట్రెండ్ లో విడుదలైన ఆరెంజ్ సినిమాకు యూత్ ఫిదా అయిపోయారు. వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ ధియేటర్లు కాలేజీలే అయిపోయాయి. అప్పుడనుకున్న మాట.. చరణ్ స్క్రిప్ట్ సెలక్షన్ టాప్ అని. రంగస్థలం సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేక పేజీని లిఖించుకుంది. వరుస కమర్షియల్ సినిమాలతో రామ్ చరణ్ నటనపై వచ్చిన విమర్శలకు రంగస్థలంతో మారు మాట్లాడకుండా చేశాడు రామ్ చరణ్.రామ్ చరణ్ కెరీర్.. రంగస్థలంకు ముందు ఆ తర్వాతగా మారిపోయింది. కానీ.. ఆ విషయం నిజంగానే జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తో భారతీయ సినీ ప్రేక్షకులనే కాదు.. ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని సైతం అబ్బురపరిచే నటనతో ఆకట్టుకున్నాడు. ఎన్నో ఇంటర్నేషనల్ సినీ వేదికలపై రామ్ చరణ్ కీర్తి మార్మోగింది. ఏకంగా టైటానిక్, అవతార్ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రామ్ క్యారెక్టర్ అదిరిపోయిందని చెప్పడం ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు, దేశం, అంతర్జాతీయంగా అభిమానులు.. జపాన్ లో వీరాభిమానులు రామ్ చరణ్ కు ఉన్నారు. ఇది తాను సాధించుకున్న కీర్తి. చిరంజీవి కుమారుడిగా ఇమేజ్ మొదటి రెండు సినిమాలకే. తర్వాత ఎంత ప్రతిభ చూపుతున్నారనేదే ప్రశ్న. రామ్ చరణ్ ఇందులో పూర్తిగా సక్సెస్ అయిన గ్లోబల్ స్టార్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>