LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--beautyafd82a1e-e1fc-4759-9fe4-ddab412defcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--beautyafd82a1e-e1fc-4759-9fe4-ddab412defcd-415x250-IndiaHerald.jpgషుగర్ సమస్య ఉన్నవారికి జీలకర్ర నీరు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని, ఉదయాన్నే ఈ జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఇది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు.జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు ఈ పానియాన్ని డైలీ తీసుకోండి. ఎందుకంటే దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా Health - Beauty{#}cumin;Heart;Insulinపొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంగా అందంగా ఉంటారు?పొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంగా అందంగా ఉంటారు?Health - Beauty{#}cumin;Heart;InsulinSat, 23 Mar 2024 19:20:17 GMTపొద్దున్నే ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంగా అందంగా ఉంటారు.షుగర్ సమస్య ఉన్నవారికి జీలకర్ర నీరు  ప్రయోజనాన్ని చేకూరుస్తుందని, ఉదయాన్నే ఈ జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఇది ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తుందని, రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు.జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు ఈ పానియాన్ని డైలీ తీసుకోండి. ఎందుకంటే దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న జీలకర్ర నీరు ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా బలమైన కవచంగా పనిచేస్తుంది. వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడుతుంది.జీలకర్రలోని కార్మినేటివ్ గుణాల వల్ల అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. ఉదయాన్నే దీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యాన్ని తగ్గుతుంది.జీలకర్ర గింజలు జీవక్రియ సాఫీగా జరిగేందుకు సూపర్ మెడిసిన్. ఇక ఆకలిని తగ్గిస్తాయి. 


బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. గ్యాస్, ఉబ్బరం తగ్గింపు వంటి వాటికి కూడా జీలకర్ర వాటర్ ఉపయోగపడతాయి.జీలకర్ర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు పారదోలుతుంది. మొటిమలను తగ్గిస్తుంది. చర్మానికి మంచి ఛాయ ఇస్తుంది.జీలకర్రలో యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల ఉండటం వల్ల మహిళల్లో.. ఋతుక్రమ అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఉదయం తాగడం వల్ల మహిళలకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. వారి పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, అధిక రక్తస్రావం వంటి వాటిని నివారిస్తుంది.జీలకర్ర నీరు కడుపును శుద్ది చేస్తుంది. ఇది శరీర వ్యవస్థ నుండి వ్యర్థాలను బయటకు పంపుతుంది. కాలేయ పనితీరును బలపరుస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బలోపేతం చేయడానికి జీలకర్ర నీరు సహాయం చేస్తుంది.ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అజీర్ణం వంటి సమస్యలతో పోరాడుతున్న వ్యక్తులకు రిలీఫ్ ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>