Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shekardfb97e53-b8db-40cb-8100-0550de051321-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shekardfb97e53-b8db-40cb-8100-0550de051321-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో స్టార్లుగా కొనసాగుతున్న వారి ఫ్యామిలీ గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమందికి చెందిన ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియవు. ఇక అప్పుడప్పుడు ఇలాంటివి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ భార్య గురించిన వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆయన పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఎవరబ్బా.. ఇప్పటివరకు ఆయన Shekar{#}Nani;chatrapathi sekhar;prema;Rajamouli;sekhar;Thota Chandrasekhar;Chatrapathi;Kick;Prabhas;Love;Cinema;Wifeచత్రపతి శేఖర్ భార్య కూడా సినిమా యాక్టరేనా.. ఇంతకీ ఎవరో తెలుసా?చత్రపతి శేఖర్ భార్య కూడా సినిమా యాక్టరేనా.. ఇంతకీ ఎవరో తెలుసా?Shekar{#}Nani;chatrapathi sekhar;prema;Rajamouli;sekhar;Thota Chandrasekhar;Chatrapathi;Kick;Prabhas;Love;Cinema;WifeSat, 23 Mar 2024 19:15:00 GMTసాధారణంగా సినిమాల్లో స్టార్లుగా కొనసాగుతున్న వారి ఫ్యామిలీ గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమందికి చెందిన ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియవు. ఇక అప్పుడప్పుడు ఇలాంటివి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ భార్య గురించిన వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆయన పేరు చంద్రశేఖర్.


 చంద్రశేఖర్ ఎవరబ్బా.. ఇప్పటివరకు ఆయన పేరు ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నారు కదా. చంద్రశేఖర్ అంటే మీరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ చత్రపతి శేఖర్ అంటే మాత్రం అందరికీ  టక్కున గుర్తుకు వచ్చేస్తూ ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చత్రపతి సినిమాలో ప్రభాస్  ఫ్రెండ్ భద్రం పాత్రలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు చంద్రశేఖర్ అలియాస్ ఛత్రపతి శేఖర్. అంతకు ముందు ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. కానీ చత్రపతి సినిమా మాత్రం ఆయనకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది అని చెప్పాలి. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుందంటే చాలు అందులో ఏదో ఒక పాత్రలో చత్రపతి శేఖర్ కనిపిస్తాడు.



 అయితే ఇతని ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కాగా శేఖర్ సతీమణి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అన్నది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఆమెకు కూడా సినిమా నటే చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు సీరియల్స్ లోనూ నటించారు  చత్రపతి శేఖర్ భార్య పేరు నీల్య భవాని. పండగ చేసుకో, కిక్ 2, సైరా, నాని జెంటిల్ మెన్ లాంటి సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నారు. కొన్ని ధారావాహికల్లోనూ నటించారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. కానీ మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>