MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/om-bheem-bushb7235b08-02cb-49df-9f70-ea8cf939d0cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/om-bheem-bushb7235b08-02cb-49df-9f70-ea8cf939d0cc-415x250-IndiaHerald.jpg'సామజవరాగమనా' లాంటి సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చిన్న హీరో శ్రీ విష్ణు. ఈ సినిమా దాదాపు 40 కోట్ల దాకా వసూళ్ళని రాబట్టి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత తాజాగా శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్ అనే' సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.‘బ్రోచేవారెవరురా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన సినిమా'ఓం భీమ్ బుష్'.సూపర్ హిట్ మూవీOM BHEEM BUSH{#}rahul ramakrishna;sri vishnu;sunil;vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;Comedy;Blockbuster hit;sree;Hero;Cinema;Marchడే 1 పర్వాలేదనిపించున్న ఓం భీమ్ బుష్?డే 1 పర్వాలేదనిపించున్న ఓం భీమ్ బుష్?OM BHEEM BUSH{#}rahul ramakrishna;sri vishnu;sunil;vishnu;Komaram Bheem;Sree Harsha Konuganti;Comedy;Blockbuster hit;sree;Hero;Cinema;MarchSat, 23 Mar 2024 18:06:26 GMT'సామజవరాగమనా' లాంటి సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చిన్న హీరో శ్రీ విష్ణు. ఈ సినిమా దాదాపు 40 కోట్ల దాకా వసూళ్ళని రాబట్టి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత తాజాగా శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్ అనే' సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.‘బ్రోచేవారెవరురా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ  కాంబినేషన్లో రూపొందిన సినిమా'ఓం భీమ్ బుష్'.సూపర్ హిట్ మూవీ 'హుషారు' ని డైరెక్ట్ చేసిన శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించగా…, ‘యువి క్రియేషన్స్’ సంస్థ ఈ సినిమాని సమర్పించింది.ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టీజర్, ట్రైలర్.. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాయి.


మార్చి 22న అనగా నిన్న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. పైగా ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఈ సినిమాకి వచ్చాయి. ఒకసారి ఈ సినిమాకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ ని కనుక గమనిస్తే..‘ఓం భీమ్ బుష్’ సినిమాకి మొత్తం రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.6.8 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.1.54 కోట్లు షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.5.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా శ్రీ విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సామజవరాగమనా వసూళ్ళని దాటుతుందో లేదో చూడాలి.హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా రావడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా భవిష్యత్తులో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో.. ఈ సినిమాతో శ్రీ విష్ణు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>