Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan64550508-9694-454f-ac1a-be79d184ac24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan64550508-9694-454f-ac1a-be79d184ac24-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి అభిమానులు కొన్ని టాక్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిరంజీవికి మెగాస్టార్ అని ఎలా అయితే ట్యాగ్ ఇచ్చారో.. వెంకటేష్ కు విక్టరీ అని.. బాలయ్యకు నట సింహం అని.. ఇలా ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో ట్యాగ్ ఉంటుంది ఇక నేటితరం యంగ్ స్టార్ హీరోలను చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక స్పెషల్ ట్యాగ్ ఉంది అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోలు తమ క్రేజ్ కి తగ్గట్టుగా స్టార్ ట్యాగ్ ను మార్చుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకCharan{#}Jr NTR;Chirutha;Pooja Hegde;Chiranjeevi;Pawan Kalyan;Hero;Father;Venkatesh;lion;Ram Charan Teja;Tollywood;Allu Arjun;Cinemaబన్నీ, తారక్ లాగానే.. ట్యాగ్ మార్చుకున్న చరణ్.. ఇక మెగా పవర్ స్టార్ కాదు?బన్నీ, తారక్ లాగానే.. ట్యాగ్ మార్చుకున్న చరణ్.. ఇక మెగా పవర్ స్టార్ కాదు?Charan{#}Jr NTR;Chirutha;Pooja Hegde;Chiranjeevi;Pawan Kalyan;Hero;Father;Venkatesh;lion;Ram Charan Teja;Tollywood;Allu Arjun;CinemaSat, 23 Mar 2024 10:40:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి అభిమానులు కొన్ని టాక్స్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిరంజీవికి మెగాస్టార్ అని ఎలా అయితే ట్యాగ్ ఇచ్చారో.. వెంకటేష్ కు విక్టరీ అని.. బాలయ్యకు నట సింహం అని.. ఇలా ఒక్కో స్టార్ హీరోకి ఒక్కో ట్యాగ్ ఉంటుంది  ఇక నేటితరం యంగ్ స్టార్ హీరోలను చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక స్పెషల్ ట్యాగ్ ఉంది అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోలు తమ క్రేజ్ కి తగ్గట్టుగా స్టార్ ట్యాగ్ ను మార్చుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.


 మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ తో కొనసాగిన అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో ఐకానిక్ స్టార్ అనే ట్యాగ్ ను మార్చుకున్నాడు. ఇక మొన్నటి వరకు యంగ్ టైగర్ అనే ట్యాగ్ తో కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇప్పుడు దేవర సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసేస్ అనే ట్యాగ్ మార్చుకున్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోల లాగానే ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా తనకి ఉన్న ట్యాగ్ని మార్చుకోవాలని అనుకుంటున్నాడట  చిరుత సినిమా తర్వాత అటు రామ్ చరణ్ కి బాబాయి పవన్ తండ్రి చిరంజీవికి ఉన్న రెండు స్టార్ ట్యాగ్ లను కలిపి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది.



 కానీ త్రిబుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఎక్కువ మంది రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ట్యాగ్ బాగా వాడుకలోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బుచ్చిబాబు సనాతో చేస్తున్న సినిమాకి రామ్ చరణ్ ఇలా గ్లోబల్ స్టార్ అనే టాక్ ని అఫీషియల్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవలే జరిగిన ఆర్సి 16 పూజా కార్యక్రమాలకు సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియోలోనే రామ్ చరణ్ పేరును గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో ప్రెజెంట్ చేశారు. ఇక ఇది తెలిసిన మెగా ఫాన్స్ అందరు కూడా సంతోషంలో మునిగిపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>