MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadasharama-comments-viral879048df-1ce0-43af-8968-b5a8249d1701-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aadasharama-comments-viral879048df-1ce0-43af-8968-b5a8249d1701-415x250-IndiaHerald.jpgహార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆదాశర్మ.. తన ఫస్ట్ సినిమాతోనే గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు.. కానీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆదాశర్మ ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చేసి గ్లామర్ రోల్స్ ఉండే పాత్రలలో నటిస్తోంది. ముఖ్యంగా యాక్షన్స్ సన్ని వేశాలలో కూడా ఇరగదీస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వAADASHARAMA;COMMENTS;VIRAL{#}Adah Sharma;Kerala;Telugu;Heroine;Success;Posters;Audience;Cinemaఆ సినిమా చూసి వేశ్య అంటూ అసభ్యకరమైన ట్రోల్ చేశారంటున్నా ఆదాశర్మ..!!ఆ సినిమా చూసి వేశ్య అంటూ అసభ్యకరమైన ట్రోల్ చేశారంటున్నా ఆదాశర్మ..!!AADASHARAMA;COMMENTS;VIRAL{#}Adah Sharma;Kerala;Telugu;Heroine;Success;Posters;Audience;CinemaSat, 23 Mar 2024 22:00:00 GMTహార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆదాశర్మ.. తన ఫస్ట్ సినిమాతోనే గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు.. కానీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆదాశర్మ ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చేసి గ్లామర్ రోల్స్ ఉండే పాత్రలలో నటిస్తోంది. ముఖ్యంగా యాక్షన్స్ సన్ని వేశాలలో కూడా ఇరగదీస్తోంది.


బ్యాక్ టు బ్యాక్ వైవిద్యమైన సినిమాలలో చేస్తూ బిజీగా ఉంటున్న ఆదాశర్మ ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు బస్స్టార్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. కానీ ఈ చిత్రంలో మరొకసారి తన నటనతో మాత్రం ప్రశంసలు అందుకుంది ఆదాశర్మ.. అయితే ఈ సినిమా అంగీకరించినందుకు తనని చాలామంది దారుణంగా ట్రోల్ చేశారని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.


సోషల్ మీడియాలో తాను ఎలాంటి పోస్ట్ చేసినా కూడా కామెంట్స్ చేసిన తనను ఉద్దేశించే చేస్తున్నారని చాలా దారుణమైన మాటలతో విమర్శిస్తున్నారని అసహనాన్ని తెలియజేసింది.. బాస్టర్ సినిమా ప్రకటిస్తున్నప్పుడు పోస్టర్ రిలీజ్ చేసే సమయానికి ఇంకా తనను సినిమాలో  ఎంపిక చేయలేదని అందులో తన ఫోటో కూడా లేదని తెలిపింది.. కేవలం ఒక అడవిని చూపిస్తూ సినిమా పేరును మాత్రమే ఇందులో ప్రకటించారు.. కానీ ఇందులో నటించే నటీనటులను కూడా వెల్లడించలేదు..అప్పటికే తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలయితే వినిపించాయి. దీంతో తనను టార్గెట్ చేస్తూ చాలామంది నెగటివ్ కామెంట్స్ కూడా చేశారని తెలిపింది.. ది కేరళ స్టోరీ సినిమా గురించి అప్పుడు కూడా తనని ఆ సినిమా చూడకుండానే విమర్శించారని తెలిపింది. తనను వేశ్య  వంటి పదాలను వాడుతూ చాలా దారుణంగా ట్రొల్ చేశారని సినిమా చూడకముందే  తీర్పు చెప్పే వ్యక్తుల ఆలోచిస్తే చాలా బాదేస్తోందంటూ తెలుపుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>