Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle734b76a1-fbb2-4a88-af5b-5f15ca70db63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle734b76a1-fbb2-4a88-af5b-5f15ca70db63-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోను తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.లేటెస్ట్గా ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ థోమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ అదిరిపోయే స్పెషాలిటీ ఏంటంటే..ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోలో యాక్టర్గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే అని చెప్పలేము..లోకేష్, శsocialstars lifestyle{#}mahendran;Chitram;Nara Lokesh;Shruti Haasan;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Lokesh;Lokesh Kanagaraj;raj;Father;sruthi;Shruti;Heroine;Audience;March;India;Director;Cinema;Tamil;Teluguశృతి హాసన్‌తో సోఫాలోనే ఆ పని కానిచ్చేసిన డైరెక్టర్ లోకేష్ ..!!శృతి హాసన్‌తో సోఫాలోనే ఆ పని కానిచ్చేసిన డైరెక్టర్ లోకేష్ ..!!socialstars lifestyle{#}mahendran;Chitram;Nara Lokesh;Shruti Haasan;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Lokesh;Lokesh Kanagaraj;raj;Father;sruthi;Shruti;Heroine;Audience;March;India;Director;Cinema;Tamil;TeluguSat, 23 Mar 2024 12:30:00 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోను తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.లేటెస్ట్గా ఆర్‌కేఎఫ్ఐ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ థోమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇక్కడ అదిరిపోయే స్పెషాలిటీ ఏంటంటే..ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోలో యాక్టర్గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే అని చెప్పలేము..లోకేష్, శృతి రెచ్చిపోయి నటించినట్లు ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటుడుగా మారుతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ హీరోగా శృతిహసన్ కథానాయికగా రెండు రోజుల క్రితం ప్రఖ్యాత రాజ్ కమల్ ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే సడన్ గా ఈ చిత్ర ప్రకటనతో తమిళ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండస్ట్రీలన్నీ షాక్ అవడమేకాక అటెన్షన్ అంతా ఇప్పుడు ఈ చిత్రం పై పడింది. ఈ సినిమాకు ఇనిమెల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.శృతిహాసన్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి పాప్ సింగర్ అని కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆమె చాలా పాప్ సాంగ్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా పాటలు పాడుతూ అలరిస్తూ వచ్చారు.అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే తన తండ్రి నిర్మాణ సంస్థలో శృతి హాసన్ ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేసింది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా, ఈ సాంగ్‌ ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో వీరిద్దరూ సినిమా థియేటర్‌లో పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. 18 సెకన్ల ప్రోమోలో మ్యూజిక్ లేకపోయినా శృతి-లోకేష్ రొమాన్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఇనిమేల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సాంగ్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్‌గా పనిచేశారట. ఇక ఈ ప్రోమో చూసిన కొందరు ఏంటీ ఆరాచకం ఇంతలా ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కాంబో అదిరిపోయింది.. కేవలం సాంగ్ మాత్రమే కాదు సినిమా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇనిమేల్ సాంగ్ ప్రోమో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోకి శ్రుతి హాసన్ మ్యూజిక్ తో పాటు కాన్సెప్ట్ సైతం అందించారట. ఇనిమెల్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్ గా పనిచేశాడు.ఇలా అనేక ప్రత్యేకతలతో ఈ మ్యూజిక్ వీడియో రాబోతుంది. మరి ఇన్ని రకాల వెరైటీస్ తో రాబోతున్న ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి.ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు.కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మ్యూజిక్ వీడియోని తీసుకొస్తున్నారంటే..ఏదో స్పెషల్ ఉండే ఉంటుందని తెలుగు తమిళ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఎలా ఉంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>