MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr7a45ff9e-2976-49a1-b47b-643b247748eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr7a45ff9e-2976-49a1-b47b-643b247748eb-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రేయ రెడ్డి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ హీరో గా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో శ్రేయ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ఈ మూవీ తో ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించిందsr{#}Prabhas;krishnam raju;prashanth neel;vishal krishna;Kollywood;Prasanth Neel;Reddy;kalyan;Hero;Tollywood;BEAUTY;media;Telugu;Cinema;Indiaథాయ్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రేయ రెడ్డి..!థాయ్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన శ్రేయ రెడ్డి..!sr{#}Prabhas;krishnam raju;prashanth neel;vishal krishna;Kollywood;Prasanth Neel;Reddy;kalyan;Hero;Tollywood;BEAUTY;media;Telugu;Cinema;IndiaFri, 22 Mar 2024 11:46:40 GMTమోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రేయ రెడ్డి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ హీరో గా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో శ్రేయ రెడ్డి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ఈ మూవీ తో ఈ నటికి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. 

ఆ తర్వాత ఈ నటి చాలా సినిమాలలలో నటించిన కూడా పొగరు రేంజ్ క్రేజ్ మాత్రం ఈమెకు దక్కలేదు. తాజాగా శ్రేయ రెడ్డి ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ గా ఉండడం అలాగే ఇందులో ఈమె నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. 

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రేయ రెడ్డి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>