MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sukumar-and-ram-charan-rustic-routine-or-something-new-acb29ed9-874f-4fcd-84b0-6c6966842f6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sukumar-and-ram-charan-rustic-routine-or-something-new-acb29ed9-874f-4fcd-84b0-6c6966842f6e-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో కొంత కాలం క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో జగపతి బాబు , ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలలో నటించగా ... ఆది పిని శెట్టి ఈ మూవీ లో రామ్ చరణ్ కు అన్న పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో చరణ్ నటనకcharan{#}Prakash Raj;jagapati babu;Pawan Kalyan;sree;AdiNarayanaReddy;Music;Success;Director;Ram Charan Teja;Telugu;Samantha;Rangasthalam;sukumar;Cinema;Marchచరణ్... సుకుమార్ మూవీ అప్డేట్ ఆ తేదీనే..?చరణ్... సుకుమార్ మూవీ అప్డేట్ ఆ తేదీనే..?charan{#}Prakash Raj;jagapati babu;Pawan Kalyan;sree;AdiNarayanaReddy;Music;Success;Director;Ram Charan Teja;Telugu;Samantha;Rangasthalam;sukumar;Cinema;MarchFri, 22 Mar 2024 10:48:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో కొంత కాలం క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో జగపతి బాబు , ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలలో నటించగా ... ఆది పిని శెట్టి ఈ మూవీ లో రామ్ చరణ్ కు అన్న పాత్రలో నటించాడు.

భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీవ్ని తెరకెక్కించిన విధానానికి సుకుమార్ కి కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక వీరి కాంబోలో రూపొందిన రంగస్థలం మూవీ సూపర్ సక్సెస్ కావడంతో వీరి కాంబో లో మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని చరణ్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా చరణ్ , సుకుమార్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సంవత్సరం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన చరణ్ , సుకుమార్ కాంబో మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>