Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood291bfec6-7ce7-4661-9503-e6b963ed0c4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood291bfec6-7ce7-4661-9503-e6b963ed0c4e-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు సినీ ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరం చాలా తగ్గిపోయింది. ఇక వీరిద్దరి మధ్య దూరం కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలతో మాట్లాడటం అంటే చాలా కష్టం. ఎక్కడో దూరంగా షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి చూసి మరి మురిసిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇక తమ అభిమాన సెలబ్రిటీలతో నేరుగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాలి. అంతేకాదు తమ అభిమాన హీరో హీరోయిKollywood{#}jyothika;prema;surya sivakumar;Gentleman;Wife;Love;media;Hero;Cinemaమీ భర్తను అప్పుగా ఇస్తారా.. హీరోయిన్ కి అభిమాని వింత కోరిక?మీ భర్తను అప్పుగా ఇస్తారా.. హీరోయిన్ కి అభిమాని వింత కోరిక?Kollywood{#}jyothika;prema;surya sivakumar;Gentleman;Wife;Love;media;Hero;CinemaFri, 22 Mar 2024 17:30:00 GMTఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలకు సినీ ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరం చాలా తగ్గిపోయింది. ఇక వీరిద్దరి మధ్య దూరం కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలతో మాట్లాడటం అంటే చాలా కష్టం. ఎక్కడో దూరంగా షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి చూసి మరి మురిసిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇక తమ అభిమాన సెలబ్రిటీలతో నేరుగా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పాలి.


 అంతేకాదు తమ అభిమాన హీరో హీరోయిన్లను అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ తమకు కావాల్సిన సమాధానాలను కూడా రాబట్టుకుంటున్నారు. ఇక మరోవైపు సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కి  సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు పర్సనల్ విషయాలు పంచుకున్నప్పుడు వారికి నెటిజెన్స్ నుంచి వింత ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే  స్టార్ హీరో సూర్య భార్య జ్యోతికకి కూడా ఇలాంటి ఒక వింత ప్రశ్న ఎదురయింది.



 ఇటీవల భర్తతో దిగిన ఫోటోలు ఈ జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇక ఈ పోస్ట్ కి ఒక అభిమాని వింత రిక్వెస్ట్ చేశాడు. జ్యోతిక మేడం నువ్వు  నేను ప్రేమ సినిమాలో లాగా నీ భర్తను ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా.. ఎందుకంటే ఆ జెంటిల్మెన్ కు 15 ఏళ్ల నుంచి కూడా నేను వీరాభిమానిని అంటూ ఒక అభిమాని వింత కోరిక కోరారు. అయితే ఇక దీనిపై స్పందించిన జ్యోతిక.. ఊప్స్.. అలాంటిదేం కుదరదు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇకపోతే ఒకవైపు జ్యోతిక మరోవైపు సూర్య వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక సూర్య కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన కంగువ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>