Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanbcab89be-9f2a-419b-8ff9-6049f7744763-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanbcab89be-9f2a-419b-8ff9-6049f7744763-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కాదు కాదు సౌత్ ఇండస్ట్రీలో కాదుబాబోయ్ ఇండియాను మించి గ్లోబల్ లెవెల్లో గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్ తర్వాత ఏ కంట్రీ కి వెళ్లిన చరణ్ ఫ్యాన్స్ తప్పకుండా కనిపిస్తున్నారు. ఇండియాలో ఎలా అయితే ఈ మెగా హీరో కనిపిస్తే అభిమానులు అందరూ కూడా సెల్ఫీల కోసం ఎగబడతారో.. ఇక అటు విదేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇలా త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక మరో సెన్సేషనల్ దర్శకుడు అCharan{#}shankar;GEUM;Darsakudu;sana;sukumar;Ram Charan Teja;Hero;Posters;Cinema;Directorమెగా ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. ఒకేసారి ట్రిపుల్ ట్రీట్?మెగా ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. ఒకేసారి ట్రిపుల్ ట్రీట్?Charan{#}shankar;GEUM;Darsakudu;sana;sukumar;Ram Charan Teja;Hero;Posters;Cinema;DirectorFri, 22 Mar 2024 16:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కాదు కాదు సౌత్ ఇండస్ట్రీలో కాదుబాబోయ్ ఇండియాను మించి గ్లోబల్ లెవెల్లో గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్.. త్రిబుల్ ఆర్ తర్వాత ఏ కంట్రీ కి వెళ్లిన చరణ్ ఫ్యాన్స్ తప్పకుండా కనిపిస్తున్నారు. ఇండియాలో ఎలా అయితే ఈ మెగా హీరో కనిపిస్తే అభిమానులు అందరూ కూడా సెల్ఫీల కోసం ఎగబడతారో.. ఇక అటు విదేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇలా త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఇక మరో సెన్సేషనల్ దర్శకుడు అయిన శంకర్ తో గేమ్ చేంజర్  అనే మూవీలో నటిస్తున్నాడు చరణ్. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు రోజురోజుకు కాస్త ఎక్కువగానే అంచనాలను పెట్టుకుంటున్నారు అని చెప్పాలి.



 ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంది. అయితే ఇక ఇప్పుడు బుచ్చిబాబు సనా తో మరో మూవీ మొదలెట్టేసాడు ఈ మెగా హీరో. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే అభిమానులు అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సినిమా హీరోల బర్త్ డే లు వచ్చాయి అంటే చాలు అభిమానులకు పండగే. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చూస్తున్న క్రేజీ అప్డేట్లు అటు సినిమా హీరోల బర్త్ డే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అయితే మరికొన్ని రోజుల్లో అటు రామ్ చరణ్ పుట్టినరోజు. మార్చ్ 27వ తేదీన తన బర్త్ డే ని జరుపుకోబోతున్నాడు ఈ మెగా హీరో.


 దీంతో ఇక చరణ్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి క్రేజీ అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే చరణ్ బర్త్ డే నాడు ఒకటి కాదురెండు కాదు దాదాపు మూడు ట్రీట్స్ ఉండబోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈనెల 27వ తేదీన చరణ్ పుట్టినరోజు కాగా అదే రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజ్ డేట్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే బుచ్చిబాబు సనా, చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న  సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ రానుంది. అదే సమయంలో ఇక చరణ్ రెండోసారి సుకుమార్ తో పని చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>