MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kree7eea2d-eb37-456b-8f69-ec6ee71a7d71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kree7eea2d-eb37-456b-8f69-ec6ee71a7d71-415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా అభిషేక్ నామ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను రాబట్టి యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం kr{#}kalyan ram;television;Amarnath K Menon;abhishek;Box office;cinema theater;Hero;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో "డెవిల్" కి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో "డెవిల్" కి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!kr{#}kalyan ram;television;Amarnath K Menon;abhishek;Box office;cinema theater;Hero;CinemaFri, 22 Mar 2024 12:26:29 GMTనందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా అభిషేక్ నామ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగిటివ్  టాక్ ను తెచ్చుకుంది.  అయినప్పటికీ ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను రాబట్టి యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభించింది. ఇలా థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఈటీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ సంస్థ వారు  ప్రచారం చేయగా మొదటి సారి ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 2.15 "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం తెచ్చుకుంది. ఇక ఈ మూవీ కి వచ్చిన "టి ఆర్ పి" రేటింగ్ ను బట్టి చూస్తే ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించినట్లు తెలిసిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>