MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood299fb891-a4b2-409a-b28e-aad602bf81ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood299fb891-a4b2-409a-b28e-aad602bf81ab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమాను ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా tollywood{#}sana;shivaraj kumar;Kannada;Pooja Hegde;Pawan Kalyan;Ram Charan Teja;sukumar;Hero;Cinema;Newsకొంపముంచిన బుచ్చిబాబు.. రామ్ చరణ్ సినిమాలో అవి ఉండవట..!?కొంపముంచిన బుచ్చిబాబు.. రామ్ చరణ్ సినిమాలో అవి ఉండవట..!?tollywood{#}sana;shivaraj kumar;Kannada;Pooja Hegde;Pawan Kalyan;Ram Charan Teja;sukumar;Hero;Cinema;NewsFri, 22 Mar 2024 13:50:00 GMTటాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమాను ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా కనిపించబోతోంది.

ఈ విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా డిఫరెంట్ లుక్కు లో కనిపించబోతున్నాడు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ లీకై వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ అనే వాడే ఉండడట.  సినిమా మొత్తం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళుతుందట . హీరో గోలే హీరోకి విలన్ గా మారే ఒక క్రేజీ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా

 ఒక పాత్ర చేస్తున్నాడు . అందరూ ఈయన ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అటువంటిది ఏదీ లేదు అంటూ పూజా కార్యక్రమాలలో క్లారిటీ ఇచ్చాడు . దీంతో మెగా ఫాన్స్ కి బిగ్ షాక్ తగిలింది . సినిమాలో విలన్ లేకుండా కథను ముందుకి ఎలా తీసుకెళ్లగలడు..? బుచ్చిబాబు సనా పెద్ద రిస్కే చేస్తున్నాడు అంటూ భయపడిపోతున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు ఆ క్రేజ్ ప్రస్తుతం వలస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>