PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-janaseanafe6cdb88-f35c-4be4-a6ba-e7e3b0603a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-janaseanafe6cdb88-f35c-4be4-a6ba-e7e3b0603a48-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి గెలవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్య మెజారిటీతో గెలుస్తానంటూ కూడా ఇటీవలే చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాకుండా వైసిపి పార్టీ తమని ఎంత డబ్బు ఇచ్చి అయినా ఓడింపజేయాలని విధంగా ప్లాన్ చేస్తోందంటూ కళ్ళు బుల్లి కబుర్లు అయితే చెబుతున్నారు.. పిఠాపురంలో 90 వేల మంది కాపు ఓటర్లు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం.. దీన్ని బట్టి చూస్తే గత ఎన్నికలలో చేసిన తప్పే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నారనే వార్తలు వినPAWAN;JANASEANA{#}pithapuram;kalyan;News;YCP;Cinemaమళ్లీ అలాంటి తప్పులే చేస్తున్న పవన్..!!మళ్లీ అలాంటి తప్పులే చేస్తున్న పవన్..!!PAWAN;JANASEANA{#}pithapuram;kalyan;News;YCP;CinemaThu, 21 Mar 2024 10:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి గెలవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్య మెజారిటీతో గెలుస్తానంటూ కూడా ఇటీవలే చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాకుండా వైసిపి పార్టీ తమని ఎంత డబ్బు ఇచ్చి అయినా ఓడింపజేయాలని విధంగా ప్లాన్ చేస్తోందంటూ కళ్ళు బుల్లి కబుర్లు అయితే చెబుతున్నారు.. పిఠాపురంలో 90 వేల మంది కాపు ఓటర్లు ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం.. దీన్ని బట్టి చూస్తే గత ఎన్నికలలో చేసిన తప్పే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


పొలిటికల్స్ లో ఓవర్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా సరైనది కాదంటూ కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.. ఇంకా గెలవక ముందే మెజారిటీ అంటూ ప్రలోభాలు పలకడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని ఒకవేళ ఓడిపోతే తీవ్రస్థాయిలో కూడా విమర్శలను సైతం ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ కు దీటుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ ఇంకా తన అభ్యర్థులను పూర్తిస్థాయిలో జాబితాను ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే విషయం పైన ఇంకా ప్రకటించిన లేదు..


కేవలం తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని.. తనకు ఆపోజిట్ గా వైసీపీ అభ్యర్థి వంగా గీతా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అంతేకాకుండా గత ఎన్నికలలో కూడా పోటీ చేసి ప్రతి గెలిచింది కూడా. ఎన్నికలలో గెలుపు నాదే అంటూ మెజారిటీతో సహా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు.. ఓటర్లను సైతం దూరం చేసేలా కనిపిస్తున్నాయి.. వైసీపీ పార్టీ వ్యూహాలు తక్కువ అంచనా వేయలేమని పలువురు రాజకీయ నేతలు కూడా తెలియజేస్తున్నారు. 2014లో ఒక్క పర్సెంట్ తో వైసీపీ పార్టీ అధికారం రాలేదు. కానీ 2019లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డైలాగులను గాజు గ్లాసు గురించి తెలియజేసినప్పటికీ అభిమానులు సంతోషంగా ఉన్న ఇతర నాయకులు సైతా ట్రోల్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>