MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-romancing-suriya-in-his-kanguvae80f875a-a1cd-44ae-8de3-3cddfdef5616-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-romancing-suriya-in-his-kanguvae80f875a-a1cd-44ae-8de3-3cddfdef5616-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కంగువ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ అద్భుతంగా ఉండడం అలాగే ఇందులోని విజువల్స్ సూపర్ గా surya{#}disha patani;surya sivakumar;Tamil;Shiva;lord siva;sree;Amazon;Music;India;Industry;Hero;Cinema"కంగువా" టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇవే..!"కంగువా" టీజర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇవే..!surya{#}disha patani;surya sivakumar;Tamil;Shiva;lord siva;sree;Amazon;Music;India;Industry;Hero;CinemaThu, 21 Mar 2024 12:09:52 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కంగువ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ అద్భుతంగా ఉండడం అలాగే ఇందులోని విజువల్స్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ టీజర్ కి విడుదల అయిన కేవలం 24 గంటల సమయం లో 14.72 మిలియన్ వ్యూస్ ...  428.3 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ మూవీ విడుదల అయిన తర్వాత కొంత కాలానికి ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ కి భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై తమిళ్ లో పాటు ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>