Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee970323f-4582-4dc6-a679-eb5fcc457d06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee970323f-4582-4dc6-a679-eb5fcc457d06-415x250-IndiaHerald.jpgమలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీలో జయరాం ప్రధాన పాత్రలో నటించారు.గతేడాది డిసెంబర్ర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాతsocialstars lifestyle{#}Mammootty;jayaram;Kannada;Thriller;Success;Cinema;wednesday;Tamilఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో అతిథి పాత్రలో నటించిన మమ్ముట్టి..?ఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో అతిథి పాత్రలో నటించిన మమ్ముట్టి..?socialstars lifestyle{#}Mammootty;jayaram;Kannada;Thriller;Success;Cinema;wednesday;TamilThu, 21 Mar 2024 11:03:41 GMTమలయాళ మెగా స్టార్ మమ్ముట్టి అతిథి పాత్ర లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీ లో జయరాం ప్రధాన పాత్ర లో నటించారు.గతే డాది డిసెంబర్ర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా అభి మానులు ఎదురు చూస్తున్నారు.మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బుధవారం (మార్చి 20) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూలు చేసిందీ మూవీ. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినా కూడా బాక్సా ఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ అయింది.ఈ అబ్రహం ఓజ్లర్ మూవీ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడ భాషల్లో అందు బాటులోకి వచ్చింది.జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ మూవీ నిలిచింది.ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే పాత్రలో జయరాం నటించాడు. ఇక మమ్ముట్టి.. అలెక్స్ అనే సీరియల్ కిల్లర్ పాత్ర పోషించాడు.ఈ మూవీ కథ విష యానికి వస్తే అబ్రహం ఓజ్లర్ భార్యా పిల్లలు మిస్సవుతారు. వారు కనిపిం చకుండా పోయినట్లుగా ఓజ్లర్ ఊహించు కుంటుంటాడు. మరోవైపు వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువు తుంటారు.వాళ్ల దగ్గర హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకు తుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు..? అలెక్స్ సీరియల్ కిల్లర్‌ గా మారడానికి కారణం ఏమిటి..? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణాని కి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చు కున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అబ్రహం ఓజ్లర్ మూవీ కి మిదున్ థామస్ దర్శ కత్వం వహించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>