LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips45105f3c-bd60-45f5-b501-2a9cc4ad76a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips45105f3c-bd60-45f5-b501-2a9cc4ad76a8-415x250-IndiaHerald.jpgబేబీ కార్న్ ఆరోగ్యానికి చర్మానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇది ఎన్నో రకాల సమస్యలకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ సి అనేది ఈ బేబీ కార్న్‌లో చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇంకా ఇది కాకుండా, బేబీ కార్న్‌లో ఉండే పోషకాలు చర్మ కణాలను ఈజీగా పునరుజ్జీవింపజేస్తాయి. అందువల్ల మీ చర్మం ఎంతో మృదువుగా కనిపిస్తుంది. మీ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఖచ్చితంగా ఈ బేబీ కార్న్ తినాలి. ఈ బేబీ కార్న్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది.బేబీ కార్న్ డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు రHealth Tips{#}Vitamin C;Phosphorus;Corn;Potassium;Cholesterol;Sugar;Heartఈ రుచికరమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది?ఈ రుచికరమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది?Health Tips{#}Vitamin C;Phosphorus;Corn;Potassium;Cholesterol;Sugar;HeartThu, 21 Mar 2024 21:36:47 GMTబేబీ కార్న్ ఆరోగ్యానికి చర్మానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇది ఎన్నో రకాల సమస్యలకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. విటమిన్ సి అనేది ఈ బేబీ కార్న్‌లో చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇంకా ఇది కాకుండా, బేబీ కార్న్‌లో ఉండే పోషకాలు చర్మ కణాలను ఈజీగా పునరుజ్జీవింపజేస్తాయి. అందువల్ల మీ చర్మం ఎంతో మృదువుగా కనిపిస్తుంది. మీ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఖచ్చితంగా ఈ బేబీ కార్న్ తినాలి. ఈ బేబీ కార్న్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది.బేబీ కార్న్ డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి బేబీ కార్న్ దివ్యౌషధం. బేబీ కార్న్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మీరు అధిక బరువు సమస్యతో బాగా సతమతమవుతున్నట్లయితే బేబీ కార్న్ తప్పనిసరిగా తినాలి. ఇంకా ఈ బేబీ కార్న్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.


ఇది మన రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన బూస్ట్‌ని ఇవ్వడం ద్వారా అనారోగ్యం నుండి శరీరం రక్షణకు మేలు చేస్తుంది. ఈ బేబీ కార్న్లో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎంతో సమృద్ధిగా ఉంటాయి.బేబీ కార్న్‌లో లుటీన్, జియాక్సంతిన్ వంటి అవసరమైన కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సరైన రీతిలో నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బేబీ కార్న్‌లోని పొటాషియం మరియు ఫైబర్ కలయిక రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.ఇంకా అంతే కాకుండా దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్లు కూడా ఇందులో లభిస్తాయి. కొలెస్ట్రాల్ లేకుండా, ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది తక్కువ కేలరీల ఆహారం. ఇది గుండె రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎంతో రుచికరమైన, పోషకమైన ఆహారం. ఇది పూర్తిగా ఆకులతో చుట్టబడినందున పురుగుమందుల ప్రభావం కూడా దీనిపై ఉండదు. పైగా ఈ బేబీ కార్న్‌లో భాస్వరం కూడా పుష్కలంగా లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>