BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/scam907a8460-d731-4509-abe3-6943543fad4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/scam907a8460-d731-4509-abe3-6943543fad4b-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. చిత్రపురి కాలనీలో 3000 కోట్ల అవునీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని అన్నారు. డేటా గోప్యతపై సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని... రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి భారాస ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే అప్పుడు ఫోscam{#}Feroz Khan;Revanth Reddy;Reddy;KCR;police;Smart phone;politics;Congress;CMచిత్రపురిలో రూ. 3000 కోట్ల కుంభకోణం..?చిత్రపురిలో రూ. 3000 కోట్ల కుంభకోణం..?scam{#}Feroz Khan;Revanth Reddy;Reddy;KCR;police;Smart phone;politics;Congress;CMThu, 21 Mar 2024 21:22:41 GMTరాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. చిత్రపురి కాలనీలో 3000 కోట్ల అవునీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని అన్నారు. డేటా గోప్యతపై సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని... రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని అన్నారు.

గతంలో రేవంత్ రెడ్డి భారాస ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే అప్పుడు ఫోన్ చేశారా అని ప్రశ్నించిన క్రిశాంక్... తాము అణచివేస్తే రాజకీయాలు చేసేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా అని అడిగారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఎవరో తెలియదని అంటున్నారని.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని తెలిపారు. చిత్రపురిలో 3000 కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>