MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియాలో ఎక్కువ శాతం కలెక్షన్ లు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ సినిమాలకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ ఐదు ఇండస్ట్రీ లలో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుందో అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది. తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మణిరత్నం దర్శకindustry hits{#}Dilip Kumar;prashanth neel;Rajani kanth;Bahubali;Jawaan;Prasanth Neel;Dangal;NTR;Industries;Mani Ratnam;Salman Khan;Kannada;Rajamouli;Tollywood;Ram Charan Teja;Hindi;Prabhas;Telugu;Tamil;Industry;Hero;Cinemaఏ ఇండస్ట్రీలో ఏ మూవీ ఇండస్ట్రీ హిట్ అనేది తెలుసా..?ఏ ఇండస్ట్రీలో ఏ మూవీ ఇండస్ట్రీ హిట్ అనేది తెలుసా..?industry hits{#}Dilip Kumar;prashanth neel;Rajani kanth;Bahubali;Jawaan;Prasanth Neel;Dangal;NTR;Industries;Mani Ratnam;Salman Khan;Kannada;Rajamouli;Tollywood;Ram Charan Teja;Hindi;Prabhas;Telugu;Tamil;Industry;Hero;CinemaThu, 21 Mar 2024 13:09:59 GMTఇండియాలో ఎక్కువ శాతం కలెక్షన్ లు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ సినిమాలకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ ఐదు ఇండస్ట్రీ లలో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుందో అనే విషయాన్ని తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది.

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1" మూవీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లు అయితే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది.

కన్నడ సినీ పరిశ్రమలో యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్న "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ నే కన్నడ సినీ పరిశ్రమ నుండి అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది.

మలయాళ సినీ పరిశ్రమలో మంజుమెల్ బాయ్స్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమానే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు షారుఖ్ హీరో గా రూపొందిన జవాన్ సినిమా అత్యధిక కలెక్షన్ లతో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ...  ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లు అయితే సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన దంగల్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>