MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva4026365f-857c-48aa-9593-a660ff3517c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva4026365f-857c-48aa-9593-a660ff3517c3-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువ సినిమా అసలు స్టోరీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. 1678 వ సంవత్సరంలో అత్యంత క్రూరమైన ట్రైబల్ వారియర్ గా ఉండే సూర్య ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయంతో ప్రస్తుత కాలంలోకి వస్తాడట.ఇక గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన సూర్య ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మిషన్ ని ఎలా కంప్లీట్ చేసాడు అనేది మూవీ కథాంశంగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఇక కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా బింబిసారా కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుKanguva{#}kalyan ram;Variar;Ajit Pawar;Graphics;Bobby Deol;ajith kumar;surya sivakumar;Shiva;lord siva;Rajani kanth;News;Director;Blockbuster hit;Hero;Cinema;Indiaకంగువాలో అది బిగ్ హైలెట్ అట?కంగువాలో అది బిగ్ హైలెట్ అట?Kanguva{#}kalyan ram;Variar;Ajit Pawar;Graphics;Bobby Deol;ajith kumar;surya sivakumar;Shiva;lord siva;Rajani kanth;News;Director;Blockbuster hit;Hero;Cinema;IndiaThu, 21 Mar 2024 18:11:17 GMTతమిళ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువ సినిమా అసలు స్టోరీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. 1678 వ సంవత్సరంలో అత్యంత క్రూరమైన ట్రైబల్ వారియర్ గా ఉండే సూర్య ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయంతో ప్రస్తుత కాలంలోకి వస్తాడట.ఇక గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన సూర్య ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మిషన్ ని ఎలా కంప్లీట్ చేసాడు అనేది మూవీ కథాంశంగా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఇక కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా బింబిసారా కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. చరిత్రలో అత్యంత క్రూరమైన రాజుగా ఉన్న బింబిసారా వర్తమానంలోకి వచ్చి ఎలా పరివర్తన చెంది ఇక్కడి విలన్స్ ని ఎలా నాశనం చేసి ప్రాణత్యాగం చేసాడు అనేది కథ. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కంగువాలో కూడా సూర్య గతం నుంచి వర్తమానంలోకి రావడం అనే పాయింట్ చాలా హైలైట్ గా ఉంటుందట.సూర్య అభిమానులకి మాత్రం కంగువా స్టోరీ లైన్ అయితే ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. నాగరిక ప్రపంచం అంటే తెలియని ఒక ఆదిమ జాతి మహావీరుడు ఆధునిక యుగంలోకి వచ్చి మిషన్ ఎలా కంప్లీట్ చేసాడు అనేది తెలియాలంటే కంగువా సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.


అయితే మరోవైపు డైరెక్టర్ శివ మేకింగ్ పై ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం అంత నమ్మకంతో లేరు. ఎందుకంటే అతని కమర్షియల్ ట్రాక్ రికార్డ్ అలాంటిది.అతను పక్కా కమర్శియల్ డైరెక్టర్. తెలుగులో శివ శౌర్యం, శంఖం, దరువు వంటి రొటీన్ సినిమాలు చేశాడు. ఇక తమిళంలో అయితే అజిత్ తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం అంటూ వరుస పరమ రొటీన్ రొట్ట సినిమాలు చేశాడు. అందులో కేవలం అజిత్ ఎలివేషన్స్ తప్ప కంటెంట్ ఉండదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇక చివరగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన అన్నత్తై సినిమా అయితే చాలా దారుణంగా పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు కంగువా సినిమాతో శివ ఎటువంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.అయితే తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య ట్రైబల్ వారియర్ గా కనిపిస్తున్నాడు. రౌడీగా బాబీ డియోల్ మరో డిఫరెంట్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో పోషిస్తున్నాడు. టీజర్ లో ముసలి గ్రాఫిక్స్ చాలా బాగా ఆకట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>