BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay1acfecae-23f4-4e58-a826-404a20222521-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay1acfecae-23f4-4e58-a826-404a20222521-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరువుకు తాము కారణం కాదని.. వర్షాలు పడకపోవడమని పొన్నం ప్రభాకర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడే నాయకుడి పనితీరు బయటపడుతుందన్నారు. పొన్నం ప్రభాకర్ ఒక అసమర్థుడని... తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వగలరా అని పొన్నం ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. బండి సంజయ్ అవినీతbandi sanjay{#}prakash reddy;Gangula Kamalakar;G Kishan Reddy;రాజీనామా;Ponnam Prabhakar Goud;rani;Telangana Chief Minister;Minister;Bharatiya Janata Partyబండి సంజయ్‌ వర్సస్‌ పొన్నం ప్రభాకర్‌?బండి సంజయ్‌ వర్సస్‌ పొన్నం ప్రభాకర్‌?bandi sanjay{#}prakash reddy;Gangula Kamalakar;G Kishan Reddy;రాజీనామా;Ponnam Prabhakar Goud;rani;Telangana Chief Minister;Minister;Bharatiya Janata PartyThu, 21 Mar 2024 22:30:00 GMTతెలంగాణలో కరువుకు తాము కారణం కాదని.. వర్షాలు పడకపోవడమని పొన్నం ప్రభాకర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడే నాయకుడి పనితీరు బయటపడుతుందన్నారు. పొన్నం ప్రభాకర్ ఒక అసమర్థుడని... తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడు కాదని కిషన్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వగలరా అని పొన్నం ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు.


బండి సంజయ్ అవినీతి పరుడైతే.. భాజపా అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎట్లా చేసిందన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడుగా చేసిన అవినీతిని పొన్నం ప్రభాకర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలో అవినీతి లేకుండానే బదిలీలు జరిగాయని ముఖ్యమంత్రి వద్ద పొన్నం సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్ కు మధ్య సానిహిత్యం ఉందని పొన్నం ఆరోపించడం సిగ్గు చేటు అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>