Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle867f6c7a-76e4-4945-aec7-aa4077e3c2c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle867f6c7a-76e4-4945-aec7-aa4077e3c2c9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు మోహన్‌ బాబు అండ్ విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప.ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. కాగా కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్టోరీబుక్‌ను లాంఛ్ చేశారు. మోహన్‌బాబు, విష్ణు దంపతులతోపాటు పలువురు చిత్రయూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కన్నప్ప' కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్‌ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది.socialstars lifestyle{#}editor mohan;vishnu;Thota Chandrasekhar;University;king;King;Kumaar;March;Chitram;CBN;India;Hero;Cinemaకన్నప్ప స్టోరీ బుక్‌ లాంచ్ చేసిన కలెక్షన్ కింగ్..!!!కన్నప్ప స్టోరీ బుక్‌ లాంచ్ చేసిన కలెక్షన్ కింగ్..!!!socialstars lifestyle{#}editor mohan;vishnu;Thota Chandrasekhar;University;king;King;Kumaar;March;Chitram;CBN;India;Hero;CinemaThu, 21 Mar 2024 12:45:00 GMTటాలీవుడ్‌ యాక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్‌ మంచు మోహన్‌ బాబు అండ్ విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప.ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. కాగా కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్టోరీబుక్‌ను లాంఛ్ చేశారు. మోహన్‌బాబు, విష్ణు దంపతులతోపాటు పలువురు చిత్రయూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కన్నప్ప' కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్‌ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను.ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను'' అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం 'కన్నప్ప'.ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్‌ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్‌ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్‌ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 'కన్నప్ప స్టోరీ బుక్‌ వాల్యూమ్‌ 1'ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ-''ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్‌ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి'' అన్నారు.మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌లో తమ స్టామినా ఏంటో చూపించాలని విష్ణు టీం గట్టిగానే ఫిక్సయినట్టు చెప్పకనే చెబుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>